
తిరువనంతపురం: కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆధారాలను అందకుండా చేసేందుకే సెక్రటేరియట్లో అగ్నిప్రమాదం ఘటన జరిగేలా చూశారని బీజేపీ ఆరోపించింది.
ఘటనను నిరసిస్తూ బీజేపీ యువమోర్చా కార్యకర్తలు చేపట్టిన ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు.
സെക്രട്ടറിയേറ്റിലെ ഫയലുകൾ തീയിട്ട് നശിപ്പിച്ചതിൽ പ്രതിഷേധിച്ച് യുവമോർച്ച നടത്തുന്ന സെക്രട്ടേറിയറ്റ് മാർച്ച് – തത്സമയം
https://t.co/0KfZFflrHo— BJP KERALAM (@BJP4Keralam) August 26, 2020
సెక్రటేరియట్వైపు వెళ్లకుండా వాటర్కేనన్లు ఉపయోగించారు. దీంతో పలువురు బీజేవైఎం కార్యకర్తలు గాయపడ్డారు.
#WATCH: Police use water cannon to disperse BJP Yuva Morcha workers who are heading towards Kerala Secretariat to protest against the fire at the Secretariat, alleging that it is a conspiracy to destroy evidence related to gold smuggling case. pic.twitter.com/fKMjhRiL7J
— ANI (@ANI) August 26, 2020
కేరళ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
The fire accident in the protocol department in Govt secretariat was a deliberate attempt to destroy evidence. It seems like a cover-up to protect Jaleel and Vijayan. They are trying to save protocol officer Shine Haq. The forensics department and central agencies should probe. pic.twitter.com/QVibA2hM3v
— K Surendran (@surendranbjp) August 25, 2020
కేరళ ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితాల కూడా గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్కు లేఖ రాశారు. సెక్రటేరియట్లో అగ్నిప్రమాద ఘటనపై అనుమానాలు వ్యక్తం చేశారు.
Opposition Leader Ramesh Chennithala writes to Kerala Governor Arif Mohammad Khan over the fire incident at Secretariat. pic.twitter.com/OVbqcrfxVp
— ANI (@ANI) August 26, 2020
కేరళలో కొంతకాలంగా గోల్డ్ స్మగ్లింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఉద్యమిస్తున్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ స్కాంతో ప్రమేయమున్న అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
Be the first to comment