
క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు తీపి కబురు చెప్పాడు. తను తండ్రి కాబోతున్నానని ప్రకటించాడు. సోషల్ మీడియాలో తన భార్య అనుష్క శర్మతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఈ విషయం వెల్లడించాడు. జనవరిలో అనుష్క్కు డెలివరీ అవుతుందని చెప్పాడు. త్వరలో ముగ్గురం కాబోతున్నామంటూ తన ఆనందాన్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.
And then, we were three! Arriving Jan 2021 ❤️🙏 pic.twitter.com/0BDSogBM1n
— Virat Kohli (@imVkohli) August 27, 2020
టీం ఇండియా కెప్టెన్ కోహ్లీ, సినీ నటి అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
Our smiles maybe fake but we are not 🐒😜 #StayHome #stayhealthy #staysafe pic.twitter.com/U3rVme12XV
— Virat Kohli (@imVkohli) April 2, 2020
Be the first to comment