
హైదరాబాద్: అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా సురేశ్ ప్రొడక్షన్స్ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. నాగ్ నటించిన సినిమాల్లోంచి క్లిప్స్‌తో ఈ వీడియోను రూపొందించారు. వీడియో నిజంగానే వెరీ స్పెషల్‌గా ఉంది.
నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఆయన నటించిన వైల్డ్ డాగ్ సినిమా సెకండ్ లుక్ రిలీజ్ చేశారు.
SECOND LOOK POSTER… On #Nagarjuna's birthday today, Team #WildDog unveil new poster of the #Telugu film… Costars #DiaMirza, #SaiyamiKher and #AtulKulkarni… Filming is 70% complete… Directed by Ahishor Solomon… Produced by Niranjan Reddy and Anvesh Reddy. #HBDNagarjuna pic.twitter.com/bPf2EXtq9p
— taran adarsh (@taran_adarsh) August 29, 2020
నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కోడలు, నటి సమంత ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Thank you my dear friends for all the love🙏❤️ https://t.co/X07AWVSQAv
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 29, 2020
సూపర్ స్టార్ మహేశ్ బాబు నాగ్‌కు శుభాంక్షలు తెలిపారు.
Happiest birthday @iamnagarjuna! Wishing you great health and happiness always. Hope you have a great one😊 Stay safe! pic.twitter.com/yyfVblELFE
— Mahesh Babu (@urstrulyMahesh) August 29, 2020
సినీ, రాజకీయ ప్రముఖులు నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Annapurna Family wishes @iamnagarjuna Garu a very Happy Birthday! #HBDKingNagarjuna pic.twitter.com/KZF77FPMRH
— Annapurna Studios (@AnnapurnaStdios) August 29, 2020
Be the first to comment