
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి సోదరుడు శౌవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేసింది.
Narcotics Control Bureau arrests Rhea Chakraborty's brother Showik Chakraborty and Samuel Miranda, in Sushant Singh Rajput death case: NCB
— ANI (@ANI) September 4, 2020
డ్రగ్స్ కేసులో మేనేజర్ శామ్యూల్ మిరాండాను కూడా ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.శౌవిక్ను,మిరాండాను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
We (Samuel Miranda's wife & his lawyers) just came to enquire about where he is going to be produced and what are the charges against him. They said that they have nothing to offer as of now: Abhiraj Parab, Samuel Miranda's lawyer at Narcotics Control Bureau (NCB) office #Mumbai https://t.co/3t4nBauDV9 pic.twitter.com/cph7ZEyRFl
— ANI (@ANI) September 4, 2020
ఈ కేసులో రియాను త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. రియా తండ్రిని కూడా సీబీఐ, ఎన్సీబీ, ఈడీ అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు.
జూన్ 14న ముంబైలో సుశాంత్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ కేసులో ఆయన ప్రేయసి పాత్రపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సీబీఐ విచారణ కొనసాగుతోంది. నేడో రేపో రియాను కూడా అరెస్ట్ చేస్తారని సమాచారం.
Be the first to comment