
విశాఖపట్టణం: మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన విశ్వ సాయి గురూజీ, ప్రియ బాంధవి ఆరాధన చిల్డ్రన్ హోమ్ నడుపుతున్నారు. సనాతన ధర్మం విలువ యువత తెలుసుకున్నప్పుడే దేశ భవిష్యత్తు దేదీప్యమానంగా వెలుగుతుందన్న స్వామి వివేకానంద మాటలు విశ్వ సాయి గురూజీకి ప్రేరణగా నిలిచాయి. అనాధ అనే పదం ఉండకూడదనే ఆలోచనతో సేవా మార్గం వైపు అడుగులు వేశారు. విశ్వ సాయి గురూజీ, ప్రియ బాంధవి జీవిత ప్రయాణంపై వారి మాటల్లోనే విందాం…
Be the first to comment