విశ్వ మానవతా వాది – మన వివేకానందుడు అంశంపై సాహితీ సమితి లైవ్ కార్యక్రమం

హైదరాబాద్: ‘విశ్వ మానవతా వాది – మన వివేకానందుడు’ పేరుతో జాతీయ సాహిత్య పరిషత్ లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సామాజిక సమరసతా ప్రాంత ప్రముఖ్ అప్పాల ప్రసాద్ పాల్గొననున్నారు.

ఫేస్ బుక్‌ లైవ్‌లో ఈ అంశంపై వారు ఉపన్యసించనున్నారు. ఈ నెల 11న సాయంత్రం 6.00 గంటల నుంచి 7.00 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల సాహితి సమితి సభ్యులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కుటుంబ సమేతంగా చూడవలసిందిగా సాహితీ సమితి జిల్లా అధ్యక్షులు వీరకాంతం(9985374797) విజ్ఞప్తి చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*