ఉలిక్కిపడ్డ టాలీవుడ్.. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మహేశ్ భార్య నమ్రత పేరు

హైదరాబాద్: టాలీవుడ్ ఉలిక్కిపడింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. నటుడు మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పేరు బయటకు వచ్చిందంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నమ్రతకు డ్రగ్స్ సప్లయ్ చేసినట్టుగా విచారణలో ఉన్న జయసాహా వెల్లడించినట్లు సమాచారం.

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ట్రాకింగ్‌లో జయసాహా, నమ్రత చాటింగ్ కూడా బయటపడినట్లు తెలిసింది. ముంబైలో రియా చక్రవర్తితో మొదలైన పేర్ల పరంపరలో సారా అలీ ఖాన్, శ్రద్ధాకపూర్, దీపికా పదుకొనే తదితరుల పేర్లు బయటకు వచ్చాయి. టాలీవుడ్‌‌లో రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు వచ్చింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*