సాధారణం

వెరీ వెరీ స్పెషల్ … విజయవాడ రామకృష్ణ మిషన్ యూట్యూబ్ ఛానల్

విజయవాడ: స్వామి వివేకానంద ఆదర్శాలను యువతకు అందించేందుకు విజయవాడ రామకృష్ణ మిషన్ విశేషంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా రామకృష్ణ పరమహంస, శారదా మాత, వివేకనందుల బోధనలు అందేలా చూస్తోంది. కథలు, నాటకాలు, ప్రసంగాల ద్వారా [ READ …]

రాజకీయం

జేబులు నింపుకోవడానికే ఎల్‌ఆర్ఎస్: గజ్జల యోగానంద్

హైదరాబాద్: ఎల్ ఆర్ ఎస్ పథకాన్ని తెచ్చి పెనాల్టీ రూపంలో భారీగా రుసుములు, ఫీజులు నిర్ధారించడాన్ని బీజేపీ నాయకుడు, శేరిలింగంపల్లి ఇంఛార్జి గజ్జల యోగానంద్ తప్పుబట్టారు. టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆయన ఘాటుగా విమర్శించారు. దశాబ్దాల కాలంలో ఎప్పుడెప్పుడో కొని, పలుమార్లు రిజిస్ట్రేషన్ [ READ …]

సినిమా

బాలు గారితో నా అనుబంధం- మౌనశ్రీ మల్లిక్, సినీగేయ కవి

హైదరాబాద్: యస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు నన్ను అత్యంత ప్రభావితం చేశాయి. నా బాల్య జీవితంలోని ప్రతి సందర్భంలోనూ ఆయన పాట నాకు ఓదార్పు నేస్తమైంది. సినిమాకెళ్లినా, రేడియో విన్నా, గుడికెళ్ళినా, బడికెళ్ళినా, టీవీ చూసినా, నిద్రలోనూ, మెలకువలోనూ ఆయన పాట నా జీవనసర్వసంగా మారిపోయింది. బాలుగారి గాన [ READ …]

రాజకీయం

దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుద‌ల‌… న‌వంబ‌ర్ 3 న ఎన్నిక‌లు

న‌వంబ‌ర్ 3 న ఎన్నిక‌లు ఆక్టోబ‌ర్ 10 న నామినేష‌న్లు న‌వంబ‌ర్ 10 న ఫ‌లితాలు హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నిక‌కు న‌గారా మోగింది.బీహార్ రాష్ట్రం ఎన్నిక‌ల షెడ్యూల్ తో పాటు వ‌స్తుంద‌నున్నా కూడా ఉప ఎన్నిక‌లు జ‌రిగే రెండు మూడు రాష్ట్రాల‌కు సంబంధించిన అధికారులు సిద్దంగా లేక‌పోవ‌డంతో [ READ …]

సాధారణం

రామకృష్ణ మఠం-వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఆదర్శ మహిళ’ ఆన్‌లైన్ కాంటెస్ట్

హైదరాబాద్: రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ‘ఆదర్శ మహిళ’ అనే పేరుతో ఆన్‌లైన్ కాంటెస్ట్ నిర్వహించనున్నారు. ఈ పోటీలలో పాల్గొనేందుకు యువత ఆసక్తి కనబరుస్తోంది. రామకృష్ణ మఠం, వందేమాతరం ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కాంటెస్టును నిర్వహిస్తున్నాయి. విజేతకు లక్ష రూపాయల నగదు బహుమతిని అందించనున్నారు. నవంబర్ 15న జరిగే ఈ [ READ …]

సాధారణం

ఎంత ఎక్కువ చదివారన్నది కాదు.. ఎంత చక్కటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారన్నది ముఖ్యం: డాక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మీ

వ్యక్తిత్వ వికాసం.. పరిసరాలు, సమాజం, కుటుంబం వ్యక్తి వికాసానికి దోహదపడతాయి. ఎంత ఎక్కువ చదివారన్నది కాదు ముఖ్యం.. ఎంత చక్కటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారన్నది ముఖ్యం. పాఠశాల విద్య నుంచే మన ప్రణాళికలు ఇందుకు తగ్గట్టుగా రూపొందించాలి. పాఠ్యాంశాలు ఎంత ముఖ్యమో.. పాఠ్యేతర అంశాలు అంతే ముఖ్యం. అందులో [ READ …]

రాజకీయం

ఆర్ఎస్ఎస్ పై ఇమ్రాన్ గుస్సా…. పాక్ కు వణుకు ఎందుకు..?

అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కు కోపం వచ్చింది అంతర్జాతీయ వేదికగా అరచి గోల చేశారు. ఎవరిమీద ఈ పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ కు ఆగ్రహం కలిగింది . తమ దేశంలో ఎవరిపైనో ఇమ్రాన్ సాబ్ గుస్సా చూపెడితే పోయేది ఏమీ లేదు. సొంత ఇంటిని చక్కబెడుతున్నారని, అన్ని [ READ …]

సినిమా

బాలును మరిచిపోవడం సాధ్యమంటారా?: స్రవంతి చాగంటి

ఈ వారం నేను రాద్దాం అనుకున్న topic వేరు, రాస్తున్న topic వేరు. ముందు బాలు గారి మరణ వార్త విని అయ్యో అనుకున్నాను… తర్వాత సాయంత్రానికి దుఃఖం కమ్మేసింది. గత 15 ఏళ్లగా రోజులో కనీసం మూడు నాలుగుగంటలు radio లేదా నా పర్సనల్ పాటల  list  [ READ …]

సినిమా

కృషి ఉంటే ఏదైనా సాధించగలం : RJ శ్రావ్య

టిక్ టాక్స్ తో అల్లరి చేస్తుంది కళ్ళతోనే నవరసాలు పలికిస్తుంది డాన్స్ చేసినా.. పాటలు పాడినా ఆమె తర్వాతే ఎవ్వరైనా రేడియో జాకీగా అలరిస్తూ Anchor గా అదరగొడుతున్న RJ శ్రావ్యతో ఈ క్షణం ఇంటర్వ్యూ హలో శ్రావ్య మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? నమస్తే. [ READ …]

సాధారణం

పరువు నిలిచిందా .. ప్రతిష్ట దిగజారిందా? ప‌రువు హ‌త్య‌ల‌పై స్పెష‌ల్ స్టోరీ

పరువు- ప్రతిష్ట జీవిత గమనంలో అందరూ కోరుకునేది అదే. అందరూ పరువుతో బతకాల్సిందే, దానికి ఆర్థిక తారతమ్యాలు లేవు. మరి పొడవుగా బతకడం అంటే… కులమతాలకు అతీతంగా మనిషి మనిషిలా బతకడం.తనకు ఉన్న దాంట్లో బరువుగా జీవితం సాఫీగా నడవాలని అందరూ ఆకాంక్షిస్తారు .మరి పరువు కోసం ఏమైనా [ READ …]