గాంధీ, శాస్త్రీలకు జాతి ఘన నివాళి

న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీకి, మాజీ ప్రధాని, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రీకి జాతి ఘనంగా నివాళులర్పించింది. రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ బాపూ, శాస్త్రి సమాధులను సందర్శించి నివాళులర్పించారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తమ కార్యాలయంలో బాపూ, శాస్త్రి చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విటర్‌లో గాంధీ, శాస్త్రి వీడియోలను పోస్ట్ చేసి నివాళులర్పించారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు ఘనంగా నివాళులర్పించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*