శ్రీ హరిహర మూర్తి వర్ణచిత్రం… నిత్యం అర్చన చేస్తే సకల భాధల నుండి విముక్తి లభిస్తుందంటోన్న శాస్త్రాలు

హరిహరులు ఇద్దరూ ఓకరే అని మన శాస్త్రం తెలుపుతుంది. ఎవరైనా వేరు చేసి మాట్లాడిన వారికి మహా పాతకం చుట్టుకుంటుంది. కావున మన శాస్త్రంలో ఈవిధంగా చెప్పారు.

“శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణో విష్ణోశ్చ హృదయం శివః”

అని శివుడు నిరంతరం విష్ణువును విష్ణువు నిరంతరం శివుని ధ్యానం చేయుదురు. అట్టి వర్ణణ మన శిల్ప మరియు చిత్రశాస్త్రంలో ఉన్నాయి. రూపధ్యాన రత్నావళి గ్రంథంలో ఈ విధంగా హరి “హరులను చూపించారు..

సవ్యాంగే విద్రుమాభం శశధరవంకుటం భస్మరుద్రాక్షభూషం
వామాంగే శ్యామలాభం మణీమకుటయుతం పీతవస్త్రాతీ శోభమ్|
సవ్యేటంకాభయం స్యా దితరకరయుగే శంఖకౌమోదికీ స్యాత్
కించి ల్లాలాటనేత్రం విలసతు పురతః శ్రీహరే రర్ధదేహమ్||

సవ్యే టంకం పరస్మీన్ కటకసుజలజం సింధువేణీసునద్ధం
వామార్ధే సత్కిరీటం రుధిరజలనిభ్
వ్యాఘ్రచర్మంబరాఢ్యామ్|
ఫాలార్ధే లోచనార్ధాకలితసమపదం శుభ్రయఙ్జోపవీతం
హర్యార్ధం నౌమి శంభుం సకలశుభకరం సర్ధసంపత్కరాఢ్యామ్||”

కావున ఇట్టి మూర్తిని మనం నిత్యం అర్చన చేసిన సకల భాధల నుండి విముక్తి లభిస్తుంది….

వేలురు మోహన్ లోకేష్(V.mohan Lokesh)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*