అసెంబ్లీని సమావేశ పర్చాలని యోచిస్తోన్న కేసీఆర్ సర్కారు

హైదరాబాద్: వచ్చే సోమ, మంగళవారాల్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నది. జిహెచ్‌ఎంసి చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటు హైకోర్టు సూచించిన మరికొన్ని అంశాల్లో చట్టాలు చేయాల్సి ఉంది. దీని కోసం అసెంబ్లీని సమావేశ పర్చాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. శుక్రవారం ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*