మీ బ్రెయిన్‌లో జరిగే సినిమాను మార్చండి- The celebrated monk అవ్వండి..

హైదరాబాద్: చేయడం తెలిసిన వాడికి చెప్పాల్సిన అవసరం లేదు… పనితనం ఉన్న వాడికి పనికిమాలిన విషయాలు వినాల్సిన సమయం లేదు…. నాకు అన్నీ తెలుసు లే అనుకుంటూ జీవితం అయిపోతుంది కానీ ఏమీ తెలియకుండానే ఉండిపోతాం… మన కష్టాలకి మన బాధలకి మన దుఃఖాలకి కారణం మన మనస్సు…. మనసు అంటే మెదడు కాదని మెదడుకి మనసుకి సంబంధం లేదని… రకరకాల వాదనలు వింటూ వస్తున్నాం. మన మనసు ఆడే ఆటలో చిక్కుకుపోతున్నాం.

బ్రెయిన్‌ చుట్టూ అలుముకొని ఉన్నా వీఐపీ ఛాంబర్, మన జీవితాన్ని మనకు కావాల్సినట్టుగా మలచుకునీ ఆనందంగా గడపడానికి, ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, ఇది తెలియక బ్రెయిన్ ఆడే గేమ్ లో చిక్కుకుని ఉన్నాం, బ్రెయిన్ ఏ సినిమా వేస్తే ఆ సినిమా చూస్తున్నాం.

మన జీవితానికి సంబంధించిన ప్రతీ విషయానికి ఆన్సర్ చెబుతూ డాక్టర్ హరీష్ తెన్నేటి the celebrated monk vip chamber అనే పుస్తకం ఇప్పుడు అమెజాన్‌లో లభ్యమవుతోంది. వీలు కుదిరితే టైముంటే జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటే, ఖచ్చితంగా ఈ బుక్ చదవండి.

డాక్టర్ హరీష్ తెన్నేటి oral సర్జన్ వేద, సహస్రపాత్ గురు మిత్ర, లైఫ్ కోచ్. 15 ఏళ్లుగా ఎన్నో రేడియో టాక్స్ లెక్చర్స్ సైన్స్ అండ్ స్పిరిచ్యువాలిటీ మీద కి నోట్స్ ప్రజెంట్ చేశారు. మనిషి జీవితంతో బ్రెయిన్ ఆడే నాటకాన్ని ప్రాక్టికల్ గా ఎలా తప్పించుకోవచ్చో తన ప్రత్యేకమైన పద్ధతితో నేర్పిస్తారు.


Anyone who want to ask can ask questions- Dr Harish, Hyderabad. (9949962477)

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*