
న్యూఢిల్లీ: ’భారతీయ పార్టీ నా కోసం ఏం చేస్తుందనేది నేనెప్పుడూ ఆలోచించను. పార్టీ దేశానికి, దేశ ప్రజలకేం చేస్తుందని మాత్రమే ఆలోచిస్తా, 128 కోట్ల మంది ప్రజలు ప్రధానిపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఖుష్బూ చెప్పారు.
My expectation from BJP isn't about what party is going to do for me,but about what party is going to do for ppl of the country. When you've 128 cr ppl actually believing in 1 man & that's our PM, I think they're doing something absolutely right: Khushboo Sundar after joining BJP https://t.co/Aq5aTOxNgF pic.twitter.com/tbtr20Gecu
— ANI (@ANI) October 12, 2020
కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి ఆమె న్యూ ఢిల్లీలో బీజేపీలో చేరారు.
Smt. Khushbu Sundar joins BJP in presence of senior BJP leaders at BJP headquarters in New Delhi. #JoinBJP pic.twitter.com/jSMCHHPP9y
— BJP (@BJP4India) October 12, 2020
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీ టీ రవి, తమిళనాడు బీజేపీ ఇంఛార్జ్ ఎల్ మురుగన్, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు.
An eminent personality joins BJP in presence of Shri @Murugan_TNBJP and Shri @CTRavi_BJP at BJP headquarters in New Delhi. #JoinBJP https://t.co/5eNfAsmt9P
— BJP (@BJP4India) October 12, 2020
ఆ తర్వాత ఖుష్బూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దాను కలుసుకున్నారు.
Delhi: Khushboo Sundar meets BJP national president Jagat Prakash Nadda after joining the party.
She had resigned from Congress earlier today. pic.twitter.com/kqiuGT8Hi6
— ANI (@ANI) October 12, 2020
బీజేపీలో చేరిన ఖుష్బూకు బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీలో చేరేముందు ఆమె కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాజీనామా లేఖ రాశారు.
Be the first to comment