
యాదమరి: తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని యాదమరి మండలం దిగువకంతల చెరువు అడవిలో ఏనుగు బీభత్సం సృష్టించింది. ఫారెస్ట్ అధికారులు వెళ్తున్న వాహనంపై దాడి చేసింది.
వాహనాన్ని ధ్వంసం చేసింది. ఏనుగు దాడిలో జీపు డ్రైవర్ సతీష్ చనిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Be the first to comment