టర్కీలో భారీ భూకంపం.. 22 మంది మృతి

అంకారా: టర్కీ‌‌లోని ఏజియన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. సునామీతో అలలు పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. దీంతో జనం భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. సముద్రంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైంది. ఎమర్జెన్సీ మేనేజిమెంట్ అథారిటీ తీవ్రత 7గా నమోదైందని తెలిపింది. అనేక చోట్ల భవనాలు కుప్పకూలాయి. గ్రీస్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*