డిప్రెషన్ నుంచి బయటపడటం వెరీ ఈజీ: డాక్టర్ హరీశ్ తెన్నేటి

హైదరాబాద్: డిప్రెషన్ ఈమధ్య బాగా వింటున్న మాట.

స్టూడెంట్స్,

ఐటీ ఎంప్లాయిస్,

ఉద్యోగం లేని వాళ్ళు,

కుర్రవాళ్ళు,

ముసలివాళ్ళు,

రైతులు,

సినిమా స్టార్లు… ఇలా ఒకరేమిటి అందరూ డిప్రెషన్లోకి వెళ్లిపోయేవాళ్లే.

అసలు డిప్రెషన్ అనేది 99% ఉండదు, డిప్రెషన్ అనేది దెయ్యం లాంటిది, చీకట్లో ఉందనుకుంటాము లైట్ వేస్తే ఉండదు.
అయితే డిప్రెషన్ ఉండి బాధ పడుతున్న వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ మందులు ఇలా చాలానే ఉన్నాయి, నేను చెప్పేది మాత్రం ఈజీ టెక్నిక్.

డిప్రెషన్ తో బాధపడుతున్నాను అని మీరు తెలుసుకున్నప్పుడు ఈ రెండు ప్రశ్నలు వేసుకోండి.

ఆ రెండు ప్రశ్నలు రోజు సమాధానం ఇచ్చేలా చూసుకోండి. డిప్రెషన్ నుంచి మీరు 99% బయటకు వచ్చేస్తారు.

ఆ ప్రశ్నలు ఏంటంటే

 మొదటిది: ఈరోజు ఏమైనా కొత్త విషయం నేర్చుకున్నానా?

    రెండోది: ఈరోజు నేను ఎవరికైనా ఉపయోగపడ్డానా?

 

ఈ రెండు ప్రశ్నలకీ సమాధానం గనక మీరు ఇవ్వగలిగితే ఆ రోజు మీరు డిప్రెషన్ నుంచి బయట పడతారు. నేను చెప్పింది ఇంకొకసారి ఆలోచించండి, ఆచరణలో పెట్టండి.

Anyone who want to ask can ask questions- Dr Harish, Hyderabad.(99499 62477)

https://www.instagram.com/p/CCL4JnFDmoU/

ప‌క్క‌వాళ్ల‌పై కాదు.. నీపై నువ్వు దృష్టి పెట్టు.. త‌ప్ప‌‌క విజ‌యం సాధిస్తావ్‌..

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*