నరాలు తెగే ఉత్కంఠపోరులో బీజేపీ సంచలన విజయం 

సిద్దిపేట: దుబ్బాకలో బీజేపీ దుమ్మురేపింది. బీజేపీ అభ్యర్ధి మాధవనేని రఘునందన్ రావు సంచలన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచీ బీజేపీ ఆధిక్యంలో కొనసాగింది. పట్టణ ఓటర్లతో పాటు గ్రామీణ ఓటర్లు కూడా కమలం పార్టీకి పట్టం కట్టారు.

1118 ఓట్ల మెజార్టీతో రఘునందన్ గెలుపొందారు.

టీఆర్ ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాత రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాసరెడ్డి మూడవ స్థానంలో నిలిచారు.

 

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తించాయి. కౌంటింగ్‌లో రౌండ్ రౌండ్‌కూ ఆధిక్యాలు మారిపోయాయి. 23వ రౌండ్ పూర్తయ్యేనాటికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 1118 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. రఘునందన్‌కు మొత్తం 62772 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు 61302 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 21819 ఓట్లు వచ్చాయి. గణాంక వివరాలు ఇక్కడ చూడండి.

23వ రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం
బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 1653 ఓట్లు
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 1241 ఓట్లు
కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 580 ఓట్లు

22వ రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం
బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 2958 ఓట్లు
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 2520 ఓట్లు
కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 971 ఓట్లు

21వ రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం
బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 2428 ఓట్లు
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 2048 ఓట్లు
కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 845 ఓట్లు

20వ రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం
బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 2931 ఓట్లు
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 2440 ఓట్లు
కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 1058 ఓట్లు

19వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం
బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 2335 ఓట్లు
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 2760 ఓట్లు
కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 976 ఓట్లు

18వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం
బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 2527 ఓట్లు
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 3215 ఓట్లు
కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 852 ఓట్లు

17వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం
బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 1946 ఓట్లు
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 2818 ఓట్లు
కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 1705 ఓట్లు

16వ రౌండ్‌ కౌంటింగ్‌ పూర్తి
బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 2408 ఓట్లు
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 3157 ఓట్లు
కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 674 ఓట్లు

15వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం
బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 1500 ఓట్లు
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 3027 ఓట్లు
కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 1500 ఓట్లు

14వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం
బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 2249 ఓట్లు
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 2537 ఓట్లు
కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 784ఓట్లు

13వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం
బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 2540 ఓట్లు
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 2824 ఓట్లు
కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 1212 ఓట్లు

12వ రౌండ్ ఫలితాలు
కాంగ్రెస్‌ : 2,080
బీజేపీ : 1997
టీఆర్ఎస్ : 1990 ఓట్లు

11వ రౌండ్‌ ఫలితాలు
బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 2965 ఓట్లు
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 2766 ఓట్లు
కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 1883 ఓట్లు

పదో రౌండ్ ఫలితాలు ఇవీ..
బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 2492 ఓట్లు
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 2948 ఓట్లు
కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 899 ఓట్లు

తొమ్మిదవ రౌండ్ ఫలితాలు..
బీజేపీ అభ్యర్థి : 3413 ఓట్లు
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి : 2329 ఓట్లు
కాంగ్రెస్‌ అభ్యర్థి : 675 ఓట్లు

ఎనిమిదో రౌండ్ ఫలితాలు..
బీజేపీ అభ్యర్థి : 3116 ఓట్లు
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి : 2495 ఓట్లు
కాంగ్రెస్‌ అభ్యర్థి : 1122 ఓట్లు

ఏడో రౌండ్ ఫలితాలు..
బీజేపీ అభ్యర్థి : 2536 ఓట్లు
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి : 2718 ఓట్లు
కాంగ్రెస్‌ అభ్యర్థి : 749 ఓట్లు

ఆరో రౌండ్ ఫలితాలు..
బీజేపీ అభ్యర్థి : 3709 ఓట్లు
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి : 4062 ఓట్లు
కాంగ్రెస్‌ అభ్యర్థి : 530 ఓట్లు

ఐదో రౌండ్ ఫలితాలు..
బీజేపీ అభ్యర్థి : 3462 ఓట్లు
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి : 3126 ఓట్లు
కాంగ్రెస్‌ అభ్యర్థి : 566 ఓట్లు

నాలుగో రౌండ్ ఫలితాలు
బీజేపీ అభ్యర్థి : 3832 ఓట్లు
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి : 2407 ఓట్లు
కాంగ్రెస్‌ అభ్యర్థి : 227 ఓట్లు

మూడో రౌండ్ ఫలితాలు..
బీజేపీ అభ్యర్థి : 2731ఓట్లు
టీఆర్ఎస్ అభ్యర్థి : 2607 ఓట్లు
కాంగ్రెస్ అభ్యర్థి: 616ఓట్లు

సెకండ్ రౌండ్ ఫలితాలు..
బీజేపీ అభ్యర్థి : 3284ఓట్లు
టీఆర్ఎస్ అభ్యర్థి : 2490 ఓట్లు
కాంగ్రెస్ అభ్యర్థి: 667

ఫస్ట్ రౌండ్ ఫలితాలు..
బీజేపీ అభ్యర్థి : 3,208 ఓట్లు
టీఆర్ఎస్ అభ్యర్థి : 2,867 ఓట్లు
కాంగ్రెస్ అభ్యర్థి : 648 ఓట్లు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*