
దుబాయ్: ఐపీఎల్ ఫైనల్ పోటీలో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఢిల్లీ కేపిటల్స్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి మరోసారి విజేతగా నిలిచింది.
Brought out the fireworks on the big day. Our Leader! Our Pride! 💙#OneFamily #MumbaiIndians #MI #MIvDC #Dream11IPLFinal @ImRo45 pic.twitter.com/Yl4uVKRh8N
— Mumbai Indians (@mipaltan) November 10, 2020
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.
ఢిల్లీ ఆటగాళ్లలో స్టోనిస్ 0, శిఖర్ ధావన్ 15, రహానే 2, ఎస్ఎస్ అయ్యర్ 65, ఆర్ ఆర్ పంత్ 56, హెట్మెయిర్ 5, ఏఆర్ పటేల్ 9 పరుగులు చేశారు.
🏆 WE ARE THE CHAMPION5 💙#OneFamily #MumbaiIndians #Believe🖐🏼 #MIChampion5 #MIvDC pic.twitter.com/UvmskenYpD
— Mumbai Indians (@mipaltan) November 10, 2020
157 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు 18.4 ఓవర్లలో విజయం సాధించి ట్రోపీని కైవసం చేసుకుంది.
ముంబై ఆటగాళ్లలో రోహిత్ శర్మ 68, డికాక్ 20, ఎస్ ఏ యాదవ్ 19, ఇర్షాన్ కిషన్ 33, పోలార్డ్ 9, హెచ్‌హెచ్ పాండ్యా 3, కేహెచ్ పాండ్యా 1 పరుగులు చేశారు.
This one's for you, Paltan 💙💙💙💙💙pic.twitter.com/tcnKv41hhs
— Mumbai Indians (@mipaltan) November 10, 2020
ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ట్రోఫీ గెలవడం ఇది ఐదోసారి.
Describe this feeling in 5️⃣ emojis 😍#OneFamily #MumbaiIndians #Believe🖐🏼 #MIChampion5 #MIvDC @ImRo45 @ishankishan51 pic.twitter.com/gQJE0Zfw7r
— Mumbai Indians (@mipaltan) November 10, 2020
ముంబై జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
🏆🏆🏆🏆🏆 Bio updated ✅#OneFamily #MumbaiIndians #Believe🖐🏼 #MIChampion5 #MIvDC pic.twitter.com/Xq0n0JqfTr
— Mumbai Indians (@mipaltan) November 10, 2020
Be the first to comment