జీహెచ్ఎంసీ బీజేపీ జాబితా విడుదల

హైదరాబాద్: జీహెచ్ఎంసీకి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తొలి విడతగా 21 మంది అభ్యర్ధులతో జాబితాను విడుదల చేశారు.

 

గౌలిపురా-ఆలె భాగ్యలక్ష్మి

షహాలిబండ-వై. నరేశ్

దూద్‌బౌలి-నిరంజన్ కుమార్

నానల్ నగర్-కిరణ్ కుమార్.కె

సైదాబాద్-కె. అరుణ

అక్బర్‌బాగ్- నవీన్ రెడ్డి

డబీర్‌పురా-మిజ్రా అఖిల్ అఫన్డి

రెయిన్ బజార్- ఈశ్వర్ యాదవ్

లలిత్‌బాగ్-ఎమ్.చంద్రశేఖర్

ఓల్డ్ మలక్‌పేట-కనకబోయిన రేణుక

ఫత్తర్‌గట్టి- అనిల్ బజాజ్

మొఘల్‌పురా- సి.మంజుల

పురానాపూల్-కొంగర సుందర్ కుమార్

కార్వాన్ -కట్ల అశోక్

లంగర్ హౌస్- సుగంధ పుష్ప

టోలిచౌకి-రోజా

కుర్మగూడ-ఉప్పల శాంత

ఐఎస్ సదన్-జంగం శ్వేత

రియాసత్‌నగర్- మహేందర్ రెడ్డి

చంద్రాయణగుట్ట-జె.నవీన్ కుమార్

ఉప్పుగూడ-తాడెం శ్రీనివాసరావు

 

మరోవైపు వరదబాధితులకు వరద సాయం అందిస్తుంటే బీజేపీ నిలిపివేయించిందన్న సీఎం కేసీఆర్ ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర ప్రమాణం చేయగలరా అని సంజయ్ సవాలు చేశారు.

అదే సమయంలో వరద సాయం నిలిపివేయాలని తన సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*