
హైదరాబాద్: తెలంగాణలో పీఆర్సీ నివేదిక విడుదలైంది. తొలి వేతన సవరణ నివేదికను కమిషన్ వెబ్సైట్లో పెట్టింది. కమిషన్ 7.5 శాతం ఫిట్మెంట్ పెంపును ప్రతిపాదించింది. కనీస వేతనం 19 వేలుగా, గరిష్ట వేతనం 1.62 లక్షలుగా నిర్ణయించింది. అయితే హెచ్ఆర్ఏను మాత్రం 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచారు.
Be the first to comment