
గాంధీనగర్: గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఇంగ్లాండ్‌ను ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఓడించింది. భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లాండ్ 135 పరుగులకే కుప్పకూలింది.
#TeamIndia complete an innings & 2⃣5⃣-run win as @ashwinravi99 picks up his 3⃣0⃣th five-wicket haul in Tests. 👏👏
India bag the series 3-1 & march into the ICC World Test Championship Final. 👍🙌@Paytm #INDvENG
Scorecard 👉 https://t.co/9KnAXjaKfb pic.twitter.com/ucvQxZPLUQ
— BCCI (@BCCI) March 6, 2021
తొలి ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ అద్భుత ఫెర్ఫార్మన్స్తో 365 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులు మాత్రమే చేసింది. అక్షర్ పటేల్, అశ్విన్ చెరి 5 వికెట్లు తీశారు.
Another Test, another five-wicket haul 👏👏@akshar2026 scalps his 5th wicket of the innings as England lose their 8⃣th wicket. 👌👌@Paytm #INDvENG #TeamIndia
Follow the match 👉 https://t.co/9KnAXjaKfb pic.twitter.com/z8aGWHLPvj
— BCCI (@BCCI) March 6, 2021
నాలుగు టెస్టుల సిరీస్‌ను 3-1తో టెస్ట్ సిరీస్ నెగ్గిన భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి చేరింది.
A moment to cherish for #TeamIndia 🇮🇳🇮🇳
ICC World Test Championship Final – Here we come 😎💪🏻@Paytm #INDvENG pic.twitter.com/BzRL9l1iMH
— BCCI (@BCCI) March 6, 2021
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో చేరడంతో భారత్ మరో జాక్‌పాట్ కొట్టేసింది. జూన్ 18న లండన్ వేదికగా జరగబోయే వల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
#TeamIndia win the fourth & final @Paytm #INDvENG Test & seal a place in the ICC World Test Championship Final! 👍👍
5⃣ wickets each for @akshar2026 & @ashwinravi99 in the second innings! 👌👌
Scorecard 👉 https://t.co/9KnAXjaKfb pic.twitter.com/YgsoG5LIUW
— BCCI (@BCCI) March 6, 2021
వల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కివీస్‌తో కోహ్లీసేన తలపడనుంది.
Be the first to comment