సినిమా

నిన్ను చేరి వెబ్ సిరీస్ లోగో లాంచ్ చేసిన డైరెక్టర్ వి.వి.వినాయక్

హైదరాబాద్: తేజా హనుమాన్ ప్రోడక్షన్స్ బ్యానర్ పైన రాజు ఆనేం, మాధురి హీరో హీరోయిన్లు గా గౌతమ్ రాజు, భద్రం, శాంతి స్వరూప్, కిషోరో దాసు నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న వెబ్ సిరీస్ ” నిన్ను చేరి”. సాయికృష్ణ తల్లాడ డైరెక్టర్ గా చేస్తున్నారు. హోలీ పండుగ [ READ …]

రాజకీయం

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణ

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణను నియమించాలంటూ ప్రస్తుత చీఫ్ జస్టిస్ బోబ్డే ప్రతిపాదించారు. 48వ సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణ పేరును న్యాయశాఖకు ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. సీజేఐ జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ [ READ …]

రాజకీయం

ముగ్గురు దివ్యాంగులకు స్కూటీలను అందించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: విధివంచితులై దివ్యాంగులుగా మారిన ముగ్గురు యువకులకు చేయూతనిచ్చారు ఎమ్మెల్సీ ‌కవిత. వివిధ ‌కారణాల వల్ల దివ్యాంగులుగా మారిన కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్, మహబూబ్ నగర్‌కు చెందిన నరేష్, సుల్తానాబాద్‌కు చెందిన ఉమా మహేష్‌లకు హైదరాబాద్‌లో మూడు చక్రాల స్కూటీలను అందజేసారు. కరీంనగర్ జిల్లా కుమ్మర్ పల్లికి చెందిన [ READ …]

రాజకీయం

ఉద్యోగ, ఉపాధ్యాయులకు వేతన సవరణపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన పూర్తి పాఠం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుభవార్త చెప్పారు. 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటిస్తున్నామని అసెంబ్లీలో వెల్లడించారు. అలాగే రిటైర్మెంట్ వయసును 61కి పెంచారు. కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన పూర్తి పాఠం రాష్ట్రంలోని యావత్తు ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వేతన సవరణ, సమస్యల [ READ …]

క్రీడారంగం

ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి టీ-20 సిరీస్ నెగ్గిన భారత్

అహ్మదాబాద్: ఇంగ్లాండ్‌తో జరిగిన టీ-20 ఫైనల్ మ్యాచ్‌లో నెగ్గి భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. 3-2తో సిరీస్ గెలుచుకుంది. That Winning Feeling! 😁👏#TeamIndia win the 5⃣th & final T20I by 36 runs & complete a remarkable come-from-behind series win. 👍👍@Paytm [ READ …]

రాజకీయం

చైనా టీకాను నమ్మి గుంతలో పడిన ఇమ్రాన్

ఇస్లామాబాద్: చైనా టీకా తీసుకున్న రెండు రోజుల్లోనే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఇమ్రాన్ ఐసోలేషన్‌లో ఉన్నారని ప్రధాని ఆరోగ్య కార్యదర్శి ఫైసల్ సుల్తాన్ ట్వీట్ చేశాడు. అంతకు మించి వివరాలు మాత్రం ఇవ్వలేదు. PM Imran Khan has tested positive for [ READ …]

బిజినెస్

అందమైన బొమ్మల లాహిరి.. సృష్టికి ప్రతిసృష్టి చేసే పల్లవి..

అచ్చు మీలాగే మిమ్మల్ని పోలినట్టే ఉండే బొమ్మలను చూసారా? మీ పెళ్లి, శ్రీమంతం, షష్ఠి పూర్తిలో మీలాంటి డ్రెస్సులతో మీ డూప్ లాగా ఉండే బొమ్మలను చూడాలనుకుంటున్నారా?? అయితే మనం పల్లవి గారిని కలుసుకోవాలి. అందమైన బొమ్మలను మనం కోరినట్టు తయారు చేయడం పల్లవి ప్రత్యేకత. https://www.facebook.com/permalink.php?story_fbid=1152368978528187&id=449830185448740 నమస్తే [ READ …]

బిజినెస్

అన్నదాతల ఆదాయం రెట్టింపు చేసే కౌటిల్యుడి సలహాలు… డోంట్ మిస్ 

అన్నదాతల ఆదాయం రెట్టింపు చేసే కౌటిల్యుడి సలహాలు… డోంట్ మిస్   హైదరాబాద్: వేద వ్యవసాయం ద్వారా కృష్ణ వ్రీహీ( నల్ల బియ్యం) పండిస్తోన్న కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్ ( 86867 43452) అన్నదాతల ఆదాయం రెట్టింపయ్యే సలహాలిస్తున్నారు. అత్యంత ఆరోగ్యకరమైన ఆహారంగా పేరుగాంచిన భారతీయ [ READ …]

అవీ.. ఇవీ..

రామకృష్ణ మఠంలో పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్

రామకృష్ణ పరమహంస జయంతి వేడుకలకు సర్వం సిద్ధం   హైదరాబాద్: రామకృష్ణ పరమహంస 186వ జయంతి( మార్చి 15) సందర్భంగా హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం ఐదున్నరకు మంగళారతి, భజనలుంటాయి. ఉదయం 7 గంటలకు విశేష పూజలుంటాయి. పదింబావుకు హోమం, 11 గంటలా 15 నిమిషాలకు [ READ …]

అవీ.. ఇవీ..

వివేకానంద డే క్యాంపెయిన్‌కు కృషిభారతం మద్దతు 

హైదరాబాద్: 1893 ఫిబ్రవరిలో స్వామి వివేకానంద హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో ప్రసంగించిన ఫిబ్రవరి 13ను వివేకానంద డేగా గుర్తించి ప్రభుత్వమే అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలన్న క్యాంపెయిన్‌కు కృషి భారతం మద్దతు ప్రకటించింది. యువతలో ఆత్మ విశ్వాసాన్ని నింపి దేశాన్ని పునరుద్ధరింపచేసేందుకు తనను తాను అర్పించుకున్న [ READ …]