
న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్‌కు దాదాసాహెబ్ అవార్డ్ లభించింది. 2019 సంవత్సరానికి గాను ఐదుగురు సభ్యుల జ్యూరీ ఈ అవార్డును ఆయనకు ప్రకటించింది. ఆశాభోస్లే, సుభాష్ ఘాయ్, మోహన్‌లాల్, శంకర్ మహదేవన్, బిశ్వజిత్ చటర్జీతో కూడిన ఐదుగురు సభ్యుల జ్యూరీ రజినీకాంత్‌ను ఈ అవార్డ్‌కు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. రజినీకాంత్‌కు అభినందనలు తెలిపారు.
Happy to announce #Dadasaheb Phalke award for 2019 to one of the greatest actors in history of Indian cinema Rajnikant ji
His contribution as actor, producer and screenwriter has been iconic
I thank Jury @ashabhosle @SubhashGhai1 @Mohanlal@Shankar_Live #BiswajeetChatterjee pic.twitter.com/b17qv6D6BP
— Prakash Javadekar (@PrakashJavdekar) April 1, 2021
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన రజినీకాంత్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
Popular across generations, a body of work few can boast of, diverse roles and an endearing personality…that’s Shri @rajinikanth Ji for you.
It is a matter of immense joy that Thalaiva has been conferred with the Dadasaheb Phalke Award. Congratulations to him.
— Narendra Modi (@narendramodi) April 1, 2021
రజినీకాంత్‌కు 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ ప్రకటించారు.
అయితే తమిళనాడు ఎన్నికల వేళ రజినీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
Be the first to comment