
హైదరాబాద్:
వైద్యులంటే ధనికుల పక్షమే కాదు..
పేదల అభ్యున్నతికి పాటు పడేవాళ్లుంటారు!
అజ్ఞానాంధకారాల్ని తొలగించి..
సమాజాన్ని జ్ఞానకాంతిలోకి నడిపించడానికి కొందరే పుడతారు.
అలాంటి వారే..
డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి!
Chinnababu Sunkavalli
వైద్యరంగం అంటే..
కాసుల కోసమే అనుకుంటారంతా.
ఈ వైద్యుడు అలా కాదు..
తన స్టెతస్కోపుతో
పేదలగుండె బాధను వింటాడు.
అందుకే..
చిన్నబాబుగారు
పెద్దమనసున్న సామాజిక శిల్పి అయ్యారు!
కేన్సర్ గురించి
సమాజానికి అవగాహన ముఖ్యమంటారాయన.
మాటలతో ఊరుకోలేదు..
అరవై లక్షల గుండెల్ని పలకరించింది..
తన గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్
పని చేస్తుంటే గిన్నీసు వరల్డ్ రికార్డు కూడా
ఈ సంస్థను వెతుక్కుంటూ వచ్చింది.
పనే దైవత్వంగా భావించే..
డాక్టర్ చిన్నబాబుగారి సంకల్పం ఉదాత్తమైనది.. ఉన్నతమైనది.
ఆయనకు మనవంతు సహకరిద్దాం.
ఆదివారం గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న మారథాన్ రన్లో పాల్గొందాం!
https://www.facebook.com/chinnababu.sunkavalli/posts/10157895967506923
Be the first to comment