
అటు రేడియో ఇటు రచనా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రేణుక బెజవాడను ‘స్త్రీ శక్తి’ అవార్డు వరించింది.
తెలంగాణ చాంబర్ ఆఫ్ ఇవెంట్ ఇండస్ట్రీస్ టీసీఈఐ professional stri shakti అవార్డు 2021 entertainment క్యాటగిరీలో rj రేణూకి ప్రొఫెషనల్ స్త్రీ శక్తి అవార్డు అందుకున్నారు.
ఈ అవార్డు అందుకోవడం తనకు మరింత బాధ్యతను పెంచిందని రేణు అన్నారు.
టీసీఈఐ నాలుగవ స్త్రీ శక్తి అవార్డుల కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ వినోబా దేవి, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పుష్పలతదేవి తదితరులు పాల్గొన్నారు.
Be the first to comment