శ్రీ ఆరబిందో గారి150 వ జయంతి

శ్రీ ఆరబిందో గారి150 వ జయంతి వేడుకలు విద్యానగర్ లోని అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగింది.ఎందరో ప్రసిద్ధి గాంచిన మేధావులను, వ్యక్తులను,అనుభవజ్ఞులను మరియు మీడియా మిత్రులను కలుసుకోవడంతో పాటు వాళ్ళు అందించిన మంచి మాటలను వినడం,తెలియని ఎన్నో విషయాలని తెలుసుకోవడం జరిగింది. మా గురు నారాయణరావు గారి ఆహ్వానం మేరకు రచన కాలేజ్ ఆఫ్ జర్నలిజం తరపున  మేము మా స్నేహితులు అందరం కలిసి ఈ కార్యక్రమం కి హాజరు అయ్యాము. శ్రీ అరబిందో గారి యొక్క గొప్ప తనాన్ని గురించి తెలుసుకోవడమే కాకుండా  రాబోయే తరానికి కూడా ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి మనం తెలియజేయాలనే ఆలోచనల పై కూడా దృష్టి ఉంచాం.

Kenna, Hyderabad

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*