ప్రత్యేకం

వింటర్ మంచుపై వివేకానంద విరాట్ స్వరూపం

హైదరాబాద్: ఫిబ్రవరి 13ను తెలంగాణ ప్రభుత్వం వివేకానంద డే గా గుర్తించాలంటూ రామకృష్ణ మఠం వాలంటీర్లు, హైదరాబాద్ యువత చేస్తున్న క్యాంపెయిన్‌కు మద్దతుగా శాండ్ ఆర్టిస్ట్ కంచీపురం మనోజ్‌కుమార్ (79899 58068) మనోజ్ఞ దృశ్యాన్ని ఆవిష్కరించారు. నిజామాబాద్ వినాయక్ నగర్‌లోని బస్వా గార్డెన్స్‌‌లో తెల్లవారుజామున గడ్డిపై పడిన మంచునే [ READ …]

ప్రత్యేకం

సింగపూర్ వేదికపై ఘనంగా బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ అష్టావధానం

“శ్రీ సాంస్కృతిక కళాసారథి” సింగపూర్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలలో భాగంగా, తెలుగు సాహితీ సంస్కృతికి తలమానికమైన అవధాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. సింగపూర్ వేదికపై బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ అష్టావధానం నిర్వహింపబడడం ఇదే తొలిసారి కాగా, ఇది వారు చేసిన 1240 అవధానం కావడం మరొక విశేషం. “తెలుగువారికి [ READ …]

ప్రత్యేకం

మంగిపూడి రాధికకు మాతృశ్రీ ఊటుకూరి రత్నసుందరి అంతర్జాతీయ సాహితీ పురస్కారం-2022

“రక్ష ఇంటర్నేషనల్ ఫౌండేషన్” ఆధ్వర్యంలో, ప్రపంచ ఖ్యాతి పొందిన రచయిత్రి మంగిపూడి రాధికకు “మాతృశ్రీ ఊటుకూరి రత్నసుందరి అంతర్జాతీయ సాహితీ పురస్కారం-2022” బహుకరించబడింది. సింగపూర్ “శ్రీ సాంస్కృతిక కళాసారథి” ప్రధాన నిర్వాహక వర్గం సభ్యురాలిగా, బహుముఖ ప్రజ్ఞతో రచయిత్రిగా కవయిత్రిగా వ్యాఖ్యాతగా నిర్వాహకురాలిగా ఎదుగుతూ, కథలు కవితలు పాటలు [ READ …]

Very Special

రామకృష్ణ మఠంలో ఘనంగా జాతీయ యువజన దినోత్సవాలు

హైదరాబాద్: రామకృష్ణ మఠంలో రెండు రోజుల పాటు హైబ్రీడ్ పద్ధతిలో జాతీయ యువజన దినోత్సవాలను, స్వామి వివేకానంద 159వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి జ్ఞానాదానంద, వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరక్టర్ స్వామి బోధమయానంద, చండీగఢ్ రామకృష్ణ మిషన్ [ READ …]

ప్రత్యేకం

జాతీయ యువజన దినోత్సవం 12 జనవరి2022

# వివేకానంద – ఒక నవశకం # ఒక సామాజిక వైద్యుడు #యువత మేలుకో… నీ గమ్యాన్ని చేరుకో… #లేవండి !మేల్కొనండి!! # యువభారతం # యువతకు స్ఫూర్తి ప్రదాత-స్వామి వివేకానంద # వివేకవాణి – యువతకు స్ఫూర్తి మంత్రం # ధీరనరేంద్రుడు # నా భారతం – [ READ …]

రాజకీయం

తెలంగాణ లో మారుతున్న రాజకీయాలు

తెలంగాణ రాష్ట్రం లోని రాజకీయ పరిణామాల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.మీరా మేమా అనే విధంగా రోజురోజుకి వివిధ రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అందులో భాగంగా బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ గా  ప్రజలకి కనపడేలా బలంగానే ప్రయత్నిస్తోంది.వారు చేపట్టే ప్రతి కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా జాగ్రత్త పడుతోంది  [ READ …]

Very Special

భారత స్వాతంత్ర్య ఉద్యమం – స్వామి వివేకానంద పాత్ర

“నా విద్యార్థి దశలో స్వామి వివేకానందుని ఉపన్యాసాలు చదివి ఎంతో స్ఫూర్తి పొందాను ఆ స్ఫూర్తి దాయక ప్రసంగాలు నా మనస్సుపై చెరగని ముద్ర వేశాయి. నా ఆలోచనా సరళిని, నా జీవిత”” దృక్పథాన్ని పూర్తిగా మార్చేసాయి.మహాబుుషి , తత్వవేత్త అయిన స్వామీజీ నిద్రాణమై ఉన్న భారతజాతిని తమ [ READ …]

ప్రేమలతను వరించిన రికార్డ్

యువ తారల వినూత్న ప్రయత్నమే దక్ష

హైదరాబాద్: కరోనా విపత్కర పరిస్థితులు ఎన్ని ఎదురైనా తమ వినూత్న ప్రయత్నాన్ని ఆపలేదని యువ దర్శకుడు వివేకానంద విక్రాంత్‌ తెలిపారు. విక్రాంత్‌ దర్శకత్యంలో సీనియర్‌ నటుడు శరత్‌బాబు తనయుడు ఆయుష్, నక్షత్ర, అను తారాగణంగా శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్‌ నిర్మాణ సారథ్యంలో ‘దక్ష’ పేరుతో సైకలాజికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ [ READ …]

ప్రత్యేకం

ఘనంగా శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి 129 వ జన్మదినోత్సవ వేడుకలు

హైదరాబాద్: పశ్చిమ దేశాల్లో యోగ శాస్త్ర పితామహులుగా ప్రఖ్యాతి పొందిన శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు (1893-1952) నేటి యుగంలో అత్యంత ప్రభావవంతంగా ఆధ్యాత్మిక పథ నిర్దేశం చేసిన దైవ దూతల్లో ఒకరు. ఈ మహాగురువు 129 వ జన్మదినోత్సవం ఈ సంవత్సరం జనవరి 5 న జరుపుకుంటున్నాము. [ READ …]

ప్రత్యేకం

జోష్ ఫుల్ గా సాగిపోతున్న ‘పల్లె ముచ్చట్లు’ టీమ్ తో చిట్ చాట్.

ఏదయినా సాధించాలనే తపన తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలనే ఆశయం వారితో యూట్యూబ్ ఛానల్ పెట్టించింది. పల్లెల్లో జరిగే చిన్న చిన్న సంఘటనలే కథా వస్తువుగా తెలంగాణ యాసలో నవ్వుల పంచ్ ల హోరులో జోష్ ఫుల్ గా సాగిపోతున్న ‘పల్లె ముచ్చట్లు’ టీమ్ తో చిట్ చాట్. [ READ …]