ప్రత్యేకం

గర్భిణులకు ఆర్యజనని మార్గదర్శనం

www.eekshanam.com హైదరాబాద్: గర్భిణులకు మార్గదర్శనం చేస్తున్న ఆర్యజనని ఈ నెల 25, 26 తేదీల్లో ఇంగ్లీషులో వర్క్‌షాప్ నిర్వహించనుంది. ఈ నెల 25న ఆఫ్‌లైన్, ఈ నెల 26న ఆన్‌లైన్ ద్వారా ఈ వర్క్‌షాప్ నిర్వహిస్తారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ఈ వర్క్‌షాప్ జరగనుంది. ఓ మహిళ గర్భం [ READ …]

సినిమా

అమ్మలు గన్న అమ్మలు రా ఆల్బమ్ సాంగ్ సూపర్ హిట్ అవుతుంది: డైరక్టర్, యాక్టర్ ప్రణీత్ సాగర్

హైదరాబాద్: బోనాల వేళ ప్రత్యేక ఆల్బమ్ సాంగ్ విడుదలైంది. రవీంద్రభారతి పైడి జైరాజ్ థియేటర్‌లో ఈ ఆల్బమ్ సాంగ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా యువ డైరక్టర్, యాక్టర్ ప్రణీత్ సాగర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి పట్టుగొమ్మగా నిలిచే బోనాల పండుగ వేళ ప్రత్యేక ఆల్బమ్ తీసుకురావడం ఆనందంగా [ READ …]

ప్రత్యేకం

ఈ నెల 28 వరకూ దుండిగల్‌‌లో కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి

హైదరాబాద్: కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఈ నెల 28 వరకూ హైదరాబాద్ దుండిగల్‌‌లోని శ్రీ మహా విద్యాపీఠంలో బస చేస్తారు. భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకూ భక్తులకు దర్శనమిస్తారని శ్రీ మహా విద్యాపీఠం నిర్వాహకులు తెలిపారు. అలాగే ప్రతిరోజూ ఉదయం [ READ …]

సినిమా

యోగా లైఫ్‌లో భాగం కావాలి: యోగా ట్రైనర్ కమల మనోహరి

www.eekshanam.com      యోగా లైఫ్‌లో భాగం కావాలి: యోగా ట్రైనర్ కమల మనోహరి హైదరాబాద్: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలో యోగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ సింగర్, యోగా ట్రైనర్ కమల మనోహరి తన యోగా సెంటర్ లో యోగా [ READ …]

ప్రత్యేకం

క్రియాయోగాన్ని ప్రపంచానికి అందించిన దూత

హైదరాబాద్: సమకాలీన యుగంలో యోగ విజ్ఞానశాస్త్రం వల్ల కలిగే ప్రయోజనాలను ఆధునిక ప్రపంచం మరింత ఎక్కువగా గుర్తిస్తోంది. అన్ని దేశాలలోనూ యోగం సార్వజనీన ఆదరణ పొందిందని, ఆచరణ యోగ్యమైనదిగా గుర్తించబడిందనే వాస్తవానికి జూన్ 21 వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడమే ఒక తార్కాణం. ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక [ READ …]

ప్రత్యేకం

హైదరాబాద్ వైఎస్ఎస్ ధ్యానకేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

www.eekshanam.com హైదరాబాద్ వైఎస్ఎస్ ధ్యానకేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు హైదరాబాద్: బేగంపేట చికోటీ గార్డెన్స్‌లోని యోగదా సత్సంగ సొసైటీ ధ్యానకేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులకు, సాధనా మార్గంలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న వారికి స్వామి అచ్యుతానంద ఆన్‌లైన్ ద్వారా మార్గనిర్దేశనం [ READ …]

ప్రత్యేకం

మట్టిని రక్షించేందుకు దంపతుల వినూత్న క్యాంపెయిన్

www.eekshanam.com మట్టిని రక్షించేందుకు దంపతుల వినూత్న క్యాంపెయిన్ హైదరాబాద్: మట్టిని రక్షించాలంటూ ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీవాసుదేవ్ చేస్తున్న ఉద్యమానికి ఓ జంట అంకితమైంది. భార్యాభర్తలైన సదావ్రత్, శృతి సేవ్ సాయిల్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన సదావ్రత్ గృహిణి అయిన తన [ READ …]

ప్రత్యేకం

హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి చేతులమీదుగా సీతారామచంద్ర స్వామి

www.eekshanam.com హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి చేతులమీదుగా సీతారామచంద్ర స్వామి ధ్వజ ప్రతిష్ఠ ప్రకాశం: అర్ధవీడు మండలం చెర్లోదొనకొండ గ్రామంలో సీతారామచంద్ర స్వామి ధ్వజ ప్రతిష్ఠ, గంగమ్మ, సింహవాహన, పోతురాజు, పోలేరమ్మ శిఖర కలశ ధ్వజ ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 13 నుంచి 15వ [ READ …]

ప్రత్యేకం

విష్ణుప్రియకు ఆంధ్రావర్సిటీ న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగం డాక్టరేట్

www.eekshanam.com విష్ణుప్రియకు ఆంధ్రావర్సిటీ న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగం డాక్టరేట్ వైజాగ్ : ఆంధ్రా యూనివర్సిటీలో స్వామి జ్ఞానానంద లేబరేటరీస్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ (న్యూక్లియర్ ఫిజిక్స్) విభాగం ఫుల్ టైమ్ రీసెర్చ్ స్కాలర్ జి. విష్ణుప్రియ (Vishnu Priya)కు డాక్టరేట్ లభించింది. సోమవారం ఏయూ (AU) వైస్ ఛాన్సలర్ [ READ …]

ప్రత్యేకం

పుస్తక ప్రియులకు శుభవార్త.. సగం ధరకే ఒక యోగి ఆత్మకథ

పుస్తక ప్రియులకు శుభవార్త సగం ధరకే ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద రచనలపై భారీ డిస్కౌంట్ హైదరాబాద్: భారతదేశంలోని ప్రధాన ఆధ్యాత్మిక సంస్థలలో ఒకటి అయిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా పుస్తక ప్రియులకు శుభవార్త తెలిపింది. యోగదా సత్సంగ సొసైటీ వ్యవస్థాపకులు పరమహంస యోగానంద [ READ …]