ప్రత్యేకం

రామ‌కృష్ణ మ‌ఠంలో క‌న్నుల పండువ‌గా ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్

హైద‌రాబాద్: హైద‌రాబాద్ రామ‌కృష్ణ మ‌ఠంలో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మం క‌న్నుల పండువ‌గా జ‌రిగింది. ల‌వ్ ఇండియా- స‌ర్వ్ ఇండియా పేరుతో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో వివిధ క‌ళాశాల‌లు, పాఠ‌శాల‌ల‌కు చెందిన‌ వంద‌లాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. రామ‌కృష్ణ మ‌ఠం అధ్య‌క్షులు స్వామి బోధ‌మ‌యానంద మాట్లాడుతూ స్వామి [ READ …]

ప్రత్యేకం

జూలై 25వ తేదీ మహావతార్ బాబాజీ స్మృతి దినోత్సవం

అవతార పురుషుడు సర్వవ్యాపకుడైన పరమాత్మలో జీవిస్తాడని చెప్పబడింది. ఆయన దేశకాలమానానికి అతీతులు; ఆయనకు భూత, వర్తమాన, భవిష్యత్తులనే సాపేక్షతలు లేవు. ఆయన సజీవ సన్నిధి మూర్తీభవించిన భగవంతుని అమర స్వరూపమే; అది మానవ అవగాహనకు అతీతమైనది. అమరయోగులైన మహావతార్ బాబాజీ తెరచాటున ఉండి మానవాళిని ఉద్ధరించే రక్షకులు; శతాబ్దాల [ READ …]

ప్రత్యేకం

హైదరాబాద్ బాలిక శ్రీయాకు 2.7కోట్ల స్కాలర్ ‌షిప్

www.eekshanam.com  హైదరాబాద్ బాలిక శ్రీయాకు 2.7కోట్ల స్కాలర్ ‌షిప్   హైదరాబాద్: హైదరాబాద్ మల్కాజ్‌గిరికి చెందిన శ్రీయా లక్కప్రగడ (18) అనే విద్యార్థినికి అమెరికాలోని ప్రముఖ వెల్లెస్లీ కాలేజీ ఏకంగా 2.7 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌ను ఆఫర్ చేసింది. అమెరికా మసాచుసెట్స్‌లోని వెల్లెస్లీ కాలేజీలో 4 ఏళ్ల బ్యాచిలర్ [ READ …]

సినిమా

కేన్సర్‌ అవగాహన పరుగు పోస్టర్‌ విడుదల చేసిన అక్కినేని అమల

హైదరాబాద్: కేన్సర్‌ వ్యాధిపై అవగాహన పెంచేందుకు గ్రేస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది అక్టోబర్ 9న రన్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్ దస్‌పల్లా హోటల్‌లో అంతర్జాతీయ కేన్సర్‌ అవగాహన పరుగు పోస్టర్‌ను అక్కినేని అమల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనం మనల్ని తగినంతగా ప్రేమించుకోకపోవడం [ READ …]

సినిమా

దర్శకుడు రవిబాబు పరిచయం చేసిన కృష్ణ బూరుగులకు వరుస అవకాశాలు

హైదరాబాద్: రవిబాబు తన రీసెంట్ మూవీ క్రష్ (Crrush) చిత్రంలో కృష్ణ బూరుగులను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కీ హీరోగా పరిచయం చేశాడు. క్రష్ చిత్రం తోనే నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు దర్శకుడు “సునీల్ కుమార్ రెడ్డి” రీసెంట్ మూవీ “మా నాన్న నక్సలైట్” తో [ READ …]

ప్రత్యేకం

వైఎస్ఎస్ ధ్యానకేంద్రంలో ఘనంగా గురుపూర్ణిమ వేడుకలు

హైదరాబాద్: బేగంపేటలోని యోగదా సత్సంగ ధ్యానకేంద్రంలో గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకూ భజనలు, ధ్యానమూ, గురువుల సాహిత్య పఠనం కొనసాగాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు భోజన ప్రసాదం తర్వాత రెండుంబావు నుంచి మూడుంబావు వరకూ భజనలు చేశారు. 3 గంటలా [ READ …]

ప్రత్యేకం

గురువుని అత్యున్నత పీఠంపై నిలిపిన భారతీయ సమాజం

www.eekshanam.com  గురువుని అత్యున్నత పీఠంపై నిలిపిన భారతీయ సమాజం హైదరాబాద్: సుసంపన్నమైన భారతీయ సాంస్కృతిక సాంప్రదాయరీతి చాలా ఇతర నాగరికతలకు భిన్నంగా కనిపిస్తూ అనేక ప్రత్యేక కోణాల్లో వ్యక్తమౌతూ ఉంటుంది. అది మన వారసత్వపు మూలాల్లోకి చొచ్చుకుపోయిన లోతైన ఆలోచనా రీతిని ఆవిష్కరిస్తుంది. గురుశిష్య సంబంధం అనేది మన [ READ …]

ప్రత్యేకం

భాగ్యనగరానికి మణిమకుటం రామకృష్ణమఠం: నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన స్వామి బోధమయానంద

భాగ్యనగరానికి మణిమకుటం రామకృష్ణమఠం: నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన స్వామి బోధమయానంద హైదరాబాద్‌: హైదరాబాద్ రామకృష్ణమఠం అధ్యక్షులుగా స్వామి బోధమయానంద బాధ్యతలు స్వీకరించారు. చాలా సంవత్సరాల పాటు వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరక్టర్‌గా సేవలందించిన స్వామి బోధమయానంద మూడు నెలల క్రితం విశాఖపట్నం రామకృష్ణ మిషన్ [ READ …]