అవీ.. ఇవీ..

రామకృష్ణ మఠంలో ఈ నెల 22న యూత్ లీడర్‌షిప్ సదస్సు

హైదరాబాద్: రామకృష్ణ మఠంలో ఈ నెల 22న ‘యూత్ లీడర్‌షిప్ రెస్పాన్సిబిలిటీస్'(యువ నాయకత్వం బాధ్యతలు) పేర ప్రత్యేక సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు డెక్సెటెరిటీ గ్లోబల్ వ్యవస్థాపకులు, సిఈఓ అయిన శరద్ వివేక్ సాగర్ ప్రత్యేక అతిథిగా హాజరౌతున్నారు. బీహార్ రాజధాని పాట్నాకు చెందిన ఈయన తన సందేశాత్మక [ READ …]

అవీ.. ఇవీ..

యాలాల్ మండలంలో 13 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం..

తాండూర్: వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 13 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి సన్మానించారు. అంకితభావంతో విశిష్ట సేవలందించినందుకుగానూ యాలాల్ మండలం నుంచి మొత్తం 13 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. ఇందులో 9 మంది సెకండరీ స్కూల్ టీచర్లు ఉన్నారు. [ READ …]

అవీ.. ఇవీ..

కీసర రామకృష్ణ మిషన్‌ కేంద్రంలో తొలి యూత్ క్యాంప్‌ సూపర్ హిట్

శారదానగర్‌: కీసర రామకృష్ణ మిషన్ కేంద్రంలో తొలిసారిగా యూత్ క్యాంప్ జరిగింది. కీసరకు చెందిన గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు క్యాంప్‌కు హాజరయ్యారు. స్వామి రంగనాథానంద ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి మూడొందల మంది విద్యార్ధులు హాజరయ్యారు. రామకృష్ణ మిషన్ సెక్రటరీ స్వామి బుద్ధిదానంద, వివేకానంద [ READ …]

రాజకీయం

తెలంగాణలో పులుల సంఖ్య పెరగడంపై ఇంద్రకరణ్ రెడ్డి హర్షం

హైదరాబాద్:తెలంగాణ రాష్టంలో పులుల సంఖ్య పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్బంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన జాబితా ప్రకారం తెలంగాణ అడవుల్లో 26 పులులున్నట్లు తేలిందని మంత్రి వెల్లడించారు. గతంలో [ READ …]

రాజకీయం

మోదీకి లేఖ రాసిన సెలబ్రిటీలపై అనంత శ్రీరామ్ ఫైర్

హైదరాబాద్: ‘‘జై శ్రీరామ్‌ అనేది ఓ రెచ్చగొట్టే యుద్ధ నినాదంలా మారిందంటూ వివిధ రంగాలకు చెందిన 49 మంది సెలబ్రిటీలు ప్రధాని మోదీకి లేఖ రాయడాన్ని సినిమా పాటల రచయిత అనంత శ్రీరాం తప్పుబట్టారు. జై శ్రీరామ్‌ పేరిట అరాచకాలు పెచ్చరిల్లినా ప్రధాని చర్యలు తీసుకోవడం లేదనడాన్ని కూడా [ READ …]

రాజకీయం

విశ్వాస పరీక్షలో ఓడిపోయిన కుమారస్వామి.. రాజీనామా

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో 99-105 తేడాతో కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు పరాజయం పాలైంది. సభకు 205 మంది సభ్యులు హాజరుకాగా బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణానికి అనుకూలంగా 99 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీఎస్పీ అభ్యర్ధి గైర్హాజరయ్యారు. విశ్వాస పరీక్షలో [ READ …]

సినిమా

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది వీరే

హైదరాబాద్: తెలుగు బిగ్‌బాస్ షో-3 ప్రారంభమైంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో వంద రోజుల పాటు సాగే ఈ షోలో పార్టిసిపేట్ అయ్యేందుకు వచ్చిన 15 మంది సెలబ్రిటీలను హోస్ట్ నాగ్ పరిచయం చేశారు.   తొలి కంటెస్టెంట్ సావిత్రి   బిగ్‌బాస్ హౌస్‌లోకి తొలి కంటెస్టెంట్‌గా తీన్మార్ వార్తల [ READ …]

రాజకీయం

ఏపీకి నిధుల కేటాయింపుపై ప్రపంచ బ్యాంక్ యూ టర్న్

విజయవాడ: ఏపీకి సాయం విషయంలో ప్రపంచ బ్యాంక్ యూ టర్న్ తీసుకుంది. నాలుగు రంగాల్లో ఏపీకి నిధులు కేటాయిస్తామని ప్రకటించింది. ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్, ప్రకృతి వైపరీత్యాలకు ఒక బిలియన్ డాలర్లు ఇస్తామని తెలిపింది. రాజధాని అమరావతి నిర్మాణంపై ఏపీ రైతులు ఫిర్యాదు చేయడంతో నిధులు కేటాయించలేమని ఇటీవలే [ READ …]

క్రీడారంగం

విండీస్ టూర్‌కు వెళ్లే కోహ్లీ సేన ఇదే!

ముంబై: ఆగస్ట్‌లో జరగనున్న వెస్టిండీస్‌ టూర్‌కు భారత క్రికెట్ జట్లను ప్రకటించారు. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో జరిగిన బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఈ జట్లను ప్రకటించింది. ఆగస్టు 3వ తేదీ నుంచి భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్టులు ఆడనుంది. మూడు ఫార్మాట్లకు కోహ్లీయే [ READ …]