రాజకీయం

టీడీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్?

విజయవాడ: ఒకప్పుడు ఎన్నికలంటే అది పూర్తిగా రాజకీయ నాయకులకు సంబంధించిన వ్యవహారంలాగే ఉండేది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రతి పార్టీ కూడా ప్రజల్ని ఆకట్టుకునేందుకు సరికొత్త వ్యూహాలను అమలుచేయక తప్పడంలేదు. ఈ ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ వంటి కొత్తతరం వ్యూహకర్తలకు [ READ …]

రాజకీయం

వైసీపీకి డిప్యూటీ స్పీకర్ వార్తలు అవాస్తవం: జగన్

న్యూఢిల్లీ: ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఎంతో ఉందని, దేవుడి దయతో అది వచ్చే వరకు కేంద్రాన్ని అడుగుతూనే ఉంటానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. అనంతరం జగన్ మీడియాతో [ READ …]

అవీ.. ఇవీ..

డబ్బులు కిందపడిపోతున్నాయంటూ రూ.1.10 లక్షలు కొట్టేసిన ఘనుడు!

జేబులోంచి డబ్బులు కిందపడిపోతున్నాయంటూ ఓ ద్విచక్ర వాహనదారుడి దృష్టి మళ్లించి రూ.1.10 లక్షలను చాకచక్యంగా కొట్టేశాడో దొంగ. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. ఇందిరానగర్‌కు చెందిన రమేశ్ (38) సనత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో క్యాష్ కలెక్షన్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా శుక్రవారం [ READ …]

క్రీడారంగం

విండీస్‌పై ఆడుతూ పాడుతూ విజయం సాధించిన ఇంగ్లండ్

సౌతాంప్టన్: ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్-విండీస్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ ఆడుతూపాడుతూ విజయం సాధించింది. కరీబియన్లు నిర్దేశించిన 212 పరుగుల విజయ లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో [ READ …]

సినిమా

సల్మాన్‌కు-భారత్ సినిమా డైరెక్టర్‌కు చెడిందా?

ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘భారత్’ సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. తొలి రోజు ఓపెనింగ్స్‌లో సల్మాన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. అంతేకాదు, దేశంలో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించి మూడో చిత్రంగానూ సరికొత్త రికార్డు లిఖించిందీ చిత్రం. [ READ …]

రాజకీయం

పోలీసులనే బెదిరించిన రవిప్రకాశ్.. నేడు అరెస్ట్?

హైదరాబాద్: పలు ఆరోపణలతో పోలీసుల విచారణను ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను నేడు అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మూడు రోజులపాటు సీసీఎస్ పోలీసుల విచారణను ఎదుర్కొన్న రవిప్రకాశ్.. శుక్రవారం బంజారాహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. నేడు మరోమారు హాజరు కానున్నారు. కాగా, కాగా, [ READ …]

రాజకీయం

జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అరెస్ట్.. విడుదల

విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రధాని నరేంద్రమోదీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును విశాఖపట్టణం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే బెయిల్‌పై ఆయన విడుదల అయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి బరిలోకి [ READ …]

రాజకీయం

జగన్ కీలక నిర్ణయం.. టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి?

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేరును ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే తనను రాజ్యసభకు పంపాలని సుబ్బారెడ్డి కోరినట్లు సమాచారం. సుబ్బారెడ్డి ప్రతిపాదనను సీఎం తోసిపుచ్చి తర్వాత చూద్దామని చెప్పినట్లు సమాచారం. నిజానికి ఏపీలో వైఎస్సార్ [ READ …]

అవీ.. ఇవీ..

టిక్ టాక్ స్టార్‌ను కలిసేందుకు ఇల్లు వదిలిన బాలిక.. లేఖ రాసి కన్నీళ్లు పెట్టించిన చిన్నారి

ఈ మాటను పెద్దలు ఊరికనే చెప్పలేదని ఈ వార్త చదివితే అర్థం అవుతుంది. చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పలు వివాదాలకు కారణమై, పలువురి సంసారాల్లో నిప్పులు పోసిన ఈ యాప్‌ భారత్‌లో కొంతకాలం పాటు నిషేధాన్ని కూడా ఎదుర్కొంది. కోర్టు తీర్పు [ READ …]

రాజకీయం

ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు.. 9న తిరుమలకు ప్రధాని

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ ఈ నెల 9న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైనట్టు ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. మాల్దీవులు, శ్రీలంక పర్యటన నుంచి [ READ …]