సినిమా

అక్టోబ‌ర్ 5న విజ‌య్ దేవ‌ర‌కొండ నోటా విడుద‌ల‌..

నోటా విడుద‌ల తేదీ క‌న్ఫ‌ర్మ్ అయింది. అక్టోబ‌ర్ 5న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌త్య‌రాజ్, నాజ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. రాజ‌కీయ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న నోటాపై భారీ అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ కు [ READ …]

సినిమా

యూత్‌కింగ్‌ అఖిల్‌ అక్కినేని హీరోగా ‘Mr. మజ్ను’

యూత్‌కింగ్‌ అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘Mr. మజ్ను’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. అఖిల్‌ తాతగారు డా.అక్కినేని నాగేశ్వరరావు [ READ …]

సినిమా

దేవ‌దాస్ కు ‘U/A’ స‌ర్టిఫికెట్.. సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల‌..

నాగార్జున‌, నాని హీరోలుగా న‌టించిన సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. ‘U/A’ స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది. శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కించిన ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్.. పాట‌ల‌కు ప్రేక్ష‌కుల [ READ …]

సినిమా

విక్రమ్‌గారి ఆ ఎమోషన్‌తో చాలా హ్యాపీగా ఫీలయ్యాం: ‘సామి’ నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి

పుష్యమి ఫిలిం మేకర్స్, ఎమ్.జి. ఔరా సినిమాస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్‌లలో బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ నిర్మాతలుగా సెన్సేషనల్ స్టార్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం ‘సామి’. ‘సింగం, సింగం 2 , సింగం 3 , పూజా’ వంటి సూపర్ హిట్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ [ READ …]

అవీ.. ఇవీ..

హైదరాబాద్‌లో కుమార్తెను నరికేసిన తండ్రి

మిర్యాలగూడ ప్రణయ్-అమృత ఘటన జరిగి వారం కూడా కాలేదు.. ఇంతలోనే మరో ఘటన జరిగింది. కులాంతర వివాహం చేసుకుందన్న  కారణంతో కుమార్తెను తండ్రి దారుణంగా నరికిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఎర్రగడ్డకు చెందిన ఎస్సీ యువకుడు బల్ల సందీప్ (21), బోరబండకు విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన మాధవి(20) ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. [ READ …]

సినిమా

“దీర్ఘఆయుష్మాన్ భవ” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎం.పూర్ణానంద్‌ దర్శకత్వంలొ తెరకెక్కుతోన్న చిత్రం “దీర్ఘఆయుష్మాన్ భవ”. డా.ఎం.వి.కె.రెడ్డి సమర్పణలో ప్రతిమ.జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.వినాయకచవితి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.   ఈ సందర్బంగా దర్శకుడు ఎం.పూర్ణానంద్‌ మాట్లాడుతూ – ” చాలా రొజుల [ READ …]

సినిమా

“పల్లెవాసి” మోషన్ పోస్టర్ విడుదల

త్రిషాల్ క్రియేషన్స్ పతాకంపై గోరంట్ల సాయినాధ్ దర్శకుడిగా జి.రాంప్రసాద్ నిర్మిస్తొన్న చిత్రం “పల్లెవాసి”.ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి హీరోగా నటిస్తున్నాడు. కల్కి హీరోయిన్. మేకా రామకృష్ణ, సుమన్ ప్రధాన పాత్రల్లొ నటిస్తున్నారు. ఈ చిత్ర మోషన్ పొస్టర్ ను వినాయక చవితి పర్వదినం సందర్బంగా [ READ …]

సినిమా

సెన్సార్ పనుల్లో ‘‘సకల కళా వల్లభుడు’’

తనిష్క్ రెడ్డి, మేగ్లాముక్త హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సకల కళా వల్లభుడు’. సింహా ఫిలిమ్స్, దీపాల ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దర్శకుడు శివగణేష్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలకు ముస్తాబవుతోంది.   ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివగణేష్ [ READ …]

సినిమా

`మాస్ ప‌వ‌ర్` చిత్రం ఆడియో విడుద‌ల‌!!

 శివ ఫిలిం ఫ్యాక్ట‌రీ బ్యానర్ పై శివ జొన్నలగడ్డ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తోన్న  చిత్రం ‘మాస్ పవర్’.  వినాయక చవితి సంద‌ర్భంగా ఈ చిత్రంలో వినాయకుడు పై రూపొందించిన పాటను  ఇటీవ‌ల ఫిలిం ఛాంబర్‌లో విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌స‌న్న కుమార్ అతిథిగా విచ్చేసి పాట‌ను లాంచ్ [ READ …]

సినిమా

వీణామాలిక్ నటించిన ‘రెడ్ మిర్చీ’.. సెప్టెంబర్ 28న విడుదల

పాకిస్థాన్ కథానాయకి వీణామాలిక్ నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రెడ్ మిర్చీ’.  కన్నడలో తెరకెక్కిన ‘సిల్క్’ చిత్రం.. కన్నడ సినీ చరిత్రలో కొత్త రికార్డులను నెలకొల్పి, 25 కోట్లు వసూలు చేయడమే కాకుండా, 150 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘రెడ్ మిర్చీ’ పేరుతో..  పి.వి.యన్ [ READ …]