బిజినెస్

కృష్ణ బియ్యం వందలాది రైతు కుటుంబాలను సంపన్నులుగా మారుస్తున్నాయి: ప్రధాని మోదీ 

వారణాసి: ఉత్తరప్రదేశ్‌లో తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తోన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవసాయ అంశాలపై రైతులనుద్దేశించి ప్రసంగించారు. బలవర్ధక ఆహారంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్న నల్లబియ్యం( కృష్ణ వ్రీహీ)పై ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో కృష్ణ బియ్యం పండించడం ద్వారా అనేక రైతు కుటుంబాలు సంపన్న [ READ …]

బిజినెస్

కోవిడ్ వ్యాక్సిన్‌పై ప్రపంచ దేశాలికిచ్చిన మాట నిలబెట్టుకోనున్న భారత్

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోవిడ్ వ్యాక్సిన్ టూర్‌లో భాగంగా గుజరాత్‌ అహ్మదాబాద్‌లో ఉన్న జైడస్ బయోటెక్ పార్క్‌ను సందర్శించారు.. PM Shri @narendramodi visits Zydus Biotech Park in Ahmedabad to review the development of #COVID19 vaccine candidate ZyCOV-D. pic.twitter.com/E5A7aEnRh1 — [ READ …]

బిజినెస్

విలువలకు పట్టం కడుతున్న ఆర్ఎస్ టీవీ

హైదరాబాద్: యూట్యూబ్ ఛానల్ అంటే ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే అనుకునే ఈ కాలంలో కుటుంబ విలువలకు పెద్దపీట వేస్తూ ‘ఆర్ఎస్ టీవీ’ మనముందుకు వచ్చింది. మన గ్రంథాలలోని స్ఫూర్తిదాయక అంశాలను, నీతి కథలను, సామాజిక విషయాలను అందించనుంది. అలాగే మూర్తిత్రయం రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానందుల బోధనలను యూట్యూబ్ [ READ …]

బిజినెస్

మినియేచర్స్ ఆర్టికల్స్‌కి ప్రాణం పోస్తున్న రమ

చిట్టి చైర్ బుల్లి బెడ్ అర చేతిలో ఇమిడే కప్ సెట్ అబ్బురపరిచే కుట్టు మెషిన్ ఒక్కటేమిటి ఇలాంటి వందల మినియేచర్స్ ఆర్టికల్స్ కి ప్రాణం పోస్తున్నారు రమ గారు హలో రమ గారు నమస్తే మీకు ఈ మినియేచర్స్ ఆర్ట్ ఐడియా ఎలా వచ్చింది? నాకు చిన్నప్పటి [ READ …]

బిజినెస్

అగ్రికల్చర్ యూనివర్సిటీ అవసరం లేకుండానే… పాలేకర్ స్ఫూర్తితో విజయవంతమైన మహిళా రైతు

సూర్యాపేట: తెలంగాణ సూర్యాపేట జిల్లా జనపహద్ పాలకవీడుకు చెందిన మహిళా రైతు అనితా సాదినేని భారతీయ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ విజయవంతమయ్యారు. దేశవాళీ విత్తన రక్షణే దేశ అభివృద్ధి అని అనిత కుటుంబం అంటోంది. ఈ రైతు కుటుంబం ప్రస్తుతం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.   తన [ READ …]

బిజినెస్

ధరణి ఇలా పని చేస్తుంది

★ ధరణి ఇలా పని చేస్తుంది   ★ సులభంగా స్లాట్‌ బుకింగ్‌..   ★ కూర్చున్న చోటే అన్ని వివరాల నమోదు   ★ వెరిఫికేషన్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ దాకా అంతా ఆన్‌లైన్‌..   ★ సామాన్యులకూ అర్థమయ్యేలా వెబ్‌సైట్‌ రూపకల్పన   ★ ఫొటోలు, బయోమెట్రిక్‌ [ READ …]

బిజినెస్

మీ బ్రెయిన్‌లో జరిగే సినిమాను మార్చండి- The celebrated monk అవ్వండి..

హైదరాబాద్: చేయడం తెలిసిన వాడికి చెప్పాల్సిన అవసరం లేదు… పనితనం ఉన్న వాడికి పనికిమాలిన విషయాలు వినాల్సిన సమయం లేదు…. నాకు అన్నీ తెలుసు లే అనుకుంటూ జీవితం అయిపోతుంది కానీ ఏమీ తెలియకుండానే ఉండిపోతాం… మన కష్టాలకి మన బాధలకి మన దుఃఖాలకి కారణం మన మనస్సు…. [ READ …]

బిజినెస్

అమెరికాలో సత్తా చాటుతున్న తెలుగు యువ కెరటం… Telugu NRI Radio CEO విలాస్ జంబులపై ప్రత్యేక కథనం

న్యూజెర్సీ: అమెరికా న్యూ జెర్సీ రాష్ట్రంలో సివిఆర్ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజీనీర్‌గా, ఫార్మా కంపెనీలకు స్టాటిస్టిక్స్ ప్రోగ్రామర్‌గా పని చేస్తున్న విలాస్ జంబుల 2017లో Telugu NRI Radio స్థాపించారు. 80కి పైగా దేశాల్లో Telugu NRI Radio కార్యక్రమాలు అందిస్తోంది. సుమారు 90 మంది [ READ …]

బిజినెస్

వ్యవసాయం చేస్తున్న బాతులు- కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్ అధ్యయనం

దిబ్రూగఢ్: బాతులు వ్యవసాయం చేస్తున్నాయి. అవును మీరు చదువుతున్నది నిజమే. ఈ దృశ్యం అస్సాంలోని దిబ్రూగఢ్‌లో ఆవిష్కృతమైంది. నాటు వేసిన తర్వాత కలుపు తీసేందుకు రైతులు తాము పెంచుకుంటున్న బాతులను పొలాల్లోకి వదులుతారు. అవి పొలంలోకి వెళ్లి తమ కాళ్లతో భూమిలోని కలుపు తీస్తాయి. ఆ తర్వాత కలుపును [ READ …]

బిజినెస్

తెలుగు రాష్ట్రాలకు అదనపు రుణ సమీకరణకు అనుమతి

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయాల విభాగం అదనపు ఆదాయ వనరులు సమకూర్చుకోవటం కోసం ఐదు రాష్ట్రాలకు అనుమతి మంజూరు చేసింది, బహిరంగ మార్కెట్ నుంచి మొత్తం రూ. 9,913 కోట్ల మేరకు అప్పు సమీకరించుకోవటానికి అనుమతి లభించినట్టయింది. ఈ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, కర్నాటక, త్రిపుర [ READ …]