సినిమా

రేడియో మెకానిక్ కుమార్తె .. ఆకాశవాణి వ్యాఖ్యాత.. ఉగాది వేళ స్ఫూర్తిదాయక కథనం

నిజామాబాద్: మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన రేడియో మెకానిక్ చిలకమర్రి రంగాచార్యులు,శిలా రాణి దంపతుల కుమార్తె మాధురి నిజామాబాద్‌లో రేడియో వ్యాఖ్యాతగా ఎంపికై ఆకాశవాణి ఎఫ్ఎంలో పనిచేస్తున్నారు. ఓ సాధారణ గృహిణిగా తన కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకుంటూనే నేడు తన పని తీరుతో… మల్టీ [ READ …]

సినిమా

మరో రంగంలోనూ దుమ్మురేపుతున్న రేడియో జాకీలు

హైదరాబాద్: రేడియో జాకీలంటేనే మల్టీ టాలెంటెడ్ అని అందరూ అంటుంటారు. స్క్రిప్ట్ రాసుకోవడంతో పాటు మంచి వాయిస్ ఓవర్ ఇవ్వడం, పాటలు పాడటం, అలసట లేకుండా గంటల తరబడి ఒకే ఉత్సాహంతో, బోర్ కొట్టించకుండా విషయాలను అందించడం చూస్తూనే ఉంటాం. రేడియో నుంచి మొదలుకుని బుల్లితెరతో పాటు సిల్వర్ [ READ …]

సినిమా

రజినీకాంత్‌కు దాదాసాహెబ్ అవార్డ్…

న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్‌కు దాదాసాహెబ్ అవార్డ్ లభించింది. 2019 సంవత్సరానికి గాను ఐదుగురు సభ్యుల జ్యూరీ ఈ అవార్డును ఆయనకు ప్రకటించింది. ఆశాభోస్లే, సుభాష్ ఘాయ్, మోహన్‌లాల్, శంకర్ మహదేవన్, బిశ్వజిత్ చటర్జీతో కూడిన ఐదుగురు సభ్యుల జ్యూరీ రజినీకాంత్‌ను ఈ అవార్డ్‌కు ఎంపిక చేసింది. [ READ …]

సినిమా

నిన్ను చేరి వెబ్ సిరీస్ లోగో లాంచ్ చేసిన డైరెక్టర్ వి.వి.వినాయక్

హైదరాబాద్: తేజా హనుమాన్ ప్రోడక్షన్స్ బ్యానర్ పైన రాజు ఆనేం, మాధురి హీరో హీరోయిన్లు గా గౌతమ్ రాజు, భద్రం, శాంతి స్వరూప్, కిషోరో దాసు నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న వెబ్ సిరీస్ ” నిన్ను చేరి”. సాయికృష్ణ తల్లాడ డైరెక్టర్ గా చేస్తున్నారు. హోలీ పండుగ [ READ …]

సినిమా

రివ్యూ: ‘బాలమిత్ర

రివ్యూ: ‘బాలమిత్ర’ మూవీ నేమ్‌: ‘బాలమిత్ర’   విడుదల తేది: 2021, ఫిబ్రవరి 26   నటీనటులు: రంగ, శశికళ, కియారెడ్డి, అనూష, దయానంద రెడ్డి, మీసాల లక్ష్మణ్ తదితరులు   సంగీతం: జయవర్ధన్, సినిమాటోగ్రఫీ: రజిని, ఎడిటర్: రవితేజ,   ఆర్ట్: భీమేష్,   నిర్మాతలు: శైలేష్ [ READ …]

సినిమా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్ చిత్రానికి కళా దర్శకునిగా ‘ఆనంద్ సాయి’

కళా దర్శకుడు ‘ఆనంద్ సాయి’ పరిచయం అవసరం లేని,లబ్ధ ప్రతిష్ఠుడైన కళా దర్శకుడు ఆయన..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ చిత్రం మొదలుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఎవడు’ చిత్రం వరకు దగ్గర దగ్గరగా నూరు చిత్రాల వరకు, ఆయా చిత్రాలలో తన కళాదర్శకత్వ నైపుణ్యంతో [ READ …]

సినిమా

ఆ అవకాశం వస్తే… నా ఫస్ట్‌ ఛాయిస్‌ పవన్‌కల్యాణే!– నితిన్‌

యూత్‌ స్టార్‌ నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మించిన సినిమా ‘చెక్‌’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లు. ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కానున్న నేపథ్యంలో పాత్రికేయ మిత్రులతో నితిన్‌ సమావేశమయ్యారు. నితిన్‌ ఇంటర్వ్యూలో [ READ …]

సినిమా

ఫిబ్రవరి 26న ‘బాలమిత్ర’ విడుదల

ఫిబ్రవరి 26న వస్తోన్న ‘బాలమిత్ర’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కచ్చితంగా గూస్ బమ్స్ వస్తాయి: దర్శకుడు శైలేష్ తివారి విఎస్, శ్రీ సాయి బాలాజీ ఫిల్మ్స్ బ్యానర్లపై రంగ, శశికళ, కియారెడ్డి, అనూష, దయానంద రెడ్డి, మీసాల లక్ష్మణ్ నటీనటులుగా శైలేష్ తివారి దర్శకత్వంలో శైలేష్ తివారి, [ READ …]

సినిమా

నాని బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘శ్యామ్ ‌సింగ రాయ్’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

ఒక టాలెంటెడ్ యాక్ట‌ర్‌, ఇంకో స‌మ‌ర్థుడైన డైరెక్ట‌ర్ క‌లిస్తే, ఒక మాగ్న‌మ్ ఓప‌స్ లాంటి సినిమా వ‌స్తుందంటారు. ఇప్పుడు.. నేచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్యాన్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న ‘శ్యామ్ ‌సింగ రాయ్’ అలాంటి అద్వితీయ చిత్రంగా రూపొందుతోంద‌నే న‌మ్మ‌కం అంద‌రిలోనూ క‌లుగుతోంది. ఒక విల‌క్ష‌ణ క‌థ‌తో [ READ …]

సినిమా

స్టార్‌ ప్రొడ్యూసర్‌ ఏ.ఎమ్‌. రత్నం చేతుల మీదుగా.. త్రిభాషా చిత్రం ”ఎవిడెన్స్” ట్రైలర్ విడుదల

దేదీప్య మూవీస్ బ్యానర్ పై… మర్డర్ మిస్టరీ నేపధ్యంలో రూపుదిద్దుకుంటోన్న త్రిభాషా చిత్రం “ఎవిడెన్స్”. ఈ మూవీ ట్రైలర్ వేలెంటైన్స్ డే సందర్భంగా.. ఏ.ఎమ్‌. రత్నం చేతుల మీదుగా చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ట్రైలర్‌ విడుదల అనంతరం నిర్మాత ఏ.ఎమ్‌.రత్నం మాట్లాడుతూ.. ట్రైలర్‌ చాలా బాగుందని, సినిమా పెద్ద [ READ …]