అవీ.. ఇవీ..

రివ్యూ: మళ్లీ మళ్లీ చూశా

రివ్యూ: మళ్లీ మళ్లీ చూశా విడుదలతేది: 18, అక్టోబర్ 2019 తారాగణం: అనురాగ్ కొణిదెన, శ్వేతా అవస్థి, కైరవి టక్కర్, అన్నపూర్ణ, అజయ్, మధుమణి, ప్రభాకర్, టి.ఎన్.ఆర్, మిర్చి కిరణ్, కరణ్, బాషా, ప్రమోద్, పావని, జయలక్మి, మాస్టర్ రామ్ తేజస్, బంచిక్ బబ్లూ తదితరులు. దర్శకత్వం: హేమంత్ [ READ …]

అవీ.. ఇవీ..

వేదమై ఘోషించే వ్యాసుడు నడయాడిన నేల

వేదం- జీవనసారం! వేదం- ప్రాణనాడులకు స్పందన నేర్పిన ఆది ప్రణవనాదం! అనంత జీవన వాహినిగా సాగే వేదం- విశ్వమనే కావ్యానికి తిరుగులేని భాష్యం! ఆ మంత్రస్వరం జగతికి శ్రీకారం చుట్టే సుస్వర ఛరీగమనం! మార్కులు, ర్యాంకులు అంటూ వేలంవెర్రిగా పరుగులు పెడుతున్న ఈ కాలంలో- ఎక్కడా తగ్గకుండా దూసుకుపోతోంది [ READ …]

అవీ.. ఇవీ..

ఈ నెల 29న చిలుకూరులో వృషభోత్సవం

హైదరాబాద్: కృషి భారతం ఆధ్వర్యంలో అక్టోబర్ 29న జరగనున్న 2019 వృషభోత్సవానికి చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ మద్దతు పలికారు. గోమాతతో పాటు అంతే సమానంగా వృషభాన్ని పూజించి గౌరవించాలని ఆయన సూచించారు. చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఈనెల 29న వృషభోత్సవం జరుపుతామని ఆయన తెలిపారు. [ READ …]

అవీ.. ఇవీ..

యువతకు ఆత్మవిశ్వాసంపై ఆర్కేమఠ్‌లో ప్రత్యేక తరగతులు

హైదరాబాద్: యువతకు ఉపయోగకరమైన కార్యక్రమాలు రూపకల్పన చేయడంలో ముందుండే రామకృష్ణమఠం.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అక్టోబర్ 7 నుంచి 11 వరకు ఐదు రోజులపాటు ‘ఆత్మ విశ్వాసం’పై తరగతులు నిర్వహించ తలపెట్టింది. సాయంత్రం 6.20 గంటల నుంచి 7.30 గంటల వరకు క్లాసులు జరగనున్నాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్, [ READ …]

అవీ.. ఇవీ..

కృషిభారతం ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా వృషభోత్సవం

హైదరాబాద్: కృషిభారతం ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా వృషభోత్సవం నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉత్సవం కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యవసాయంలో కోడెద్దులకు ఎంత ప్రాధాన్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రైతు కుటుంబంలో అవి ఓ భాగమైపోతుంటాయి. సంక్రాంతి సమయంలో పశు సంపదకు పూజలు చేస్తుంటారు [ READ …]

అవీ.. ఇవీ..

ఆకట్టుకుంటోన్న బొమ్మల కొలువు

హైదరాబాద్: కూకట్‌పల్లి వసంత్ నగర్‌కు చెందిన అత్తాకోడళ్లు రమణి ప్రకాశ్, తేజస్వీ ప్రమోద్ ‘బొమ్మల కొలువు’ ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ చరిత్ర తెలిసేలా బొమ్మల కొలువును తీర్చిదిద్దారు. ఏటా ఏదో ఒక అంశాన్ని తీసుకుని ‘బొమ్మల కొలువు’ ద్వారా పిల్లలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాది [ READ …]

అవీ.. ఇవీ..

మన మంచికే!

ఒక్కోసారి ఒకే చోట మనం చాలా ఏళ్లుగా ఉంటాం. కానీ ఎంత బిజీ గా ఉంటామంటే.. పార్కింగ్, లిఫ్ట్ లో ఎవరైనా ఎదురు పడినా హలో అని పలకరించనంత. కనీసం ఒక చిన్న స్మైల్ కూడా ఇవ్వం. అసలు మన చుట్టూ పక్కన వుండే వారి పేర్లు కూడా [ READ …]

అవీ.. ఇవీ..

కమెడియన్ వేణు మాధవ్ ఇక లేరు

తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్రను వేసుకున్న ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ ఇక లేరు. కాలేయ మరియు కిడ్నీ సంబంధ వ్యాధితో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. నల్ల బాలు నల్ల త్రాచు లెక్క అంటూ తన [ READ …]

అవీ.. ఇవీ..

రామకృష్ణ మఠంలో ఈ నెల 22న యూత్ లీడర్‌షిప్ సదస్సు

హైదరాబాద్: రామకృష్ణ మఠంలో ఈ నెల 22న ‘యూత్ లీడర్‌షిప్ రెస్పాన్సిబిలిటీస్'(యువ నాయకత్వం బాధ్యతలు) పేర ప్రత్యేక సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు డెక్సెటెరిటీ గ్లోబల్ వ్యవస్థాపకులు, సిఈఓ అయిన శరద్ వివేక్ సాగర్ ప్రత్యేక అతిథిగా హాజరౌతున్నారు. బీహార్ రాజధాని పాట్నాకు చెందిన ఈయన తన సందేశాత్మక [ READ …]

అవీ.. ఇవీ..

హైదరాబాద్‌లో మీ ఇంటి వద్దకే యోగా నిపుణులు

యోగాతో మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దండి   హైదరాబాద్: జూన్ 21వ తేదీని భారత దేశంలో యోగా డేగా జరుపుకుంటున్నారు. మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ యోగా డేను అందరూ జరుపుకుంటున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ యోగా డేను ప్రమోట్ చేశారు. ఆయన [ READ …]