రాజకీయం

పదవి భిక్ష కాదు…గులాబీ జెండా ఓనర్లం: మంత్రి ఈటెల వేడి వ్యాఖ్యలు

మంత్రి పదవి తనకు ఎవరో వేస్తే వచ్చిన భిక్ష కాదని అన్నారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ లో చేరికల సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. తన మంత్రి పదవిపై చిల్లర వార్తలు ప్రచారంలో ఉన్నాయనీ.. వాటికి బదులివ్వాల్సిన [ READ …]

రాజకీయం

జగన్ హిందూ వ్యతిరేకా? క్లారిటీ ఇచ్చిన అంబటి రాంబాబు

అమరావతి: జగన్ హిందూ వ్యతిరేకి అంటూ వచ్చిన కామెంట్లపై వైసీపీ నాయకులు అంబటి రాంబాబు స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముగ్గురి నుంచి ఈ కామెంట్లు వచ్చాయని చెప్పారు. ఒకరు కొత్తగా బీజేపీలో చేరిన మాజీ టీడీపీ నాయకులు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కాగా మరొకరు [ READ …]

రాజకీయం

2024 నాటికి తెలంగాణ బీజేపీదే: జెపీ నడ్డా

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపికైన తర్వాత జెపి నడ్డా తొలిసారి తెలంగాణలో అడుగు పెట్టారు. ఆయన తెలంగాణ పర్యటనలో ఉండగా పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. అందులో మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఉన్నారు. అయితే ఈ సందర్భంగా [ READ …]

రాజకీయం

భారత్‌పై ప్రేమ కురిపిస్తున్న ఇజ్రాయేల్!

న్యూఢిల్లీ: భారత దేశం ఎదుగుతున్న దేశమా, ఎదిగిన దేశమా? కొందరు ఎదుగుతున్న దేశం అంటే ఒప్పుకోరు. ప్రస్తుత భారత పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ప్రాబల్యం మాత్రం పెరుగుతూ ఉంది. పక్క దేశాలతో పాటు పక్క ఖండాల దేశాలు కూడా భారత్‌ను పెద్దన్నగానే చూస్తున్నాయి. ముఖ్యంగా ఆసియాలో భారత స్థితి [ READ …]

రాజకీయం

అన్న క్యాంటీన్లను సరికొత్తగా ప్రారంభిస్తాం: బొత్స

అమరావతి: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ అన్న క్యాంటీన్లను తమ ప్రభుత్వం సరికొత్తగా ప్రారంభించబోతున్నట్టు వెల్లడించారు. వచ్చే నెల మొదటి వారంలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అయితే గత ప్రభుత్వం మాదిరిగా ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉంటే అక్కడ కాకుండా పేదలు ఎక్కువగా ఉండే [ READ …]

రాజకీయం

బీజేపీలో చేరిన దంగల్ టీం

న్యూఢిల్లీ: బాలీవుడ్‌లో దంగల్ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. విమర్శకులను సైతం మైమరిపించింది. అలాంటి దంగల్ సినిమాను హర్యానాకు చెందిన పేరొందిన ప్రముఖ రెజ్లర్ మహావీర్ ఫోగట్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఆయనకు ఉన్న ఇద్దరు కూతుర్లు గీతా ఫోగట్, బబితా ఫోగట్‌‌లపై ప్రముఖంగా కథ [ READ …]

రాజకీయం

బీజేపీలోకి మోత్కుపల్లి నరసింహులు!

హైదరాబాద్: సీనియర్ నాయకులు, మాజీ టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆయన ఇప్పటికే పలుసార్లు తెలంగాణ ప్రముఖ బీజేపీ నాయకులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావును కలిశారు. ఈ క్రమంలోనే బీజేపీలో చేరేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు [ READ …]

రాజకీయం

అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వివేక్

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రముఖ నాయకుడు, మాజీ ఎంపీ వివేక్ నేడు బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అమిత్‌షాకు వివేక్ శాలువా కప్పి సత్కరించారు. అమిత్‌షాను కలవడానికి ముందు తెలంగాణ రాష్ట్ర బీజేపీ [ READ …]

రాజకీయం

కశ్మీర్‌పై కేంద్రం నిర్ణయానికి కీలక వ్యక్తి మద్దతు

న్యూఢిల్లీ: విమర్శకుల నోరు మూయించేలా, కేంద్రానికి అండగా ఒక కీలక వ్యక్తి వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దుతో పాటు, జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా [ READ …]