క్రీడారంగం

విండీస్‌పై 2-1తో వన్డే సిరీస్ నెగ్గిన భారత్

కటక్: వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తో భారత్ గెలుచుకుంది. కటక్‌లో జరిగిన చివరి వన్డేలో విండీస్ నిర్దేశించిన 316 పరుగుల విజయలక్ష్యాన్ని 48.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి భారత్ ఛేదించింది. భారత బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ 85, రోహిత్ శర్మ 63, కేఎల్ రాహుల్ 77 [ READ …]

క్రీడారంగం

22 సంవత్సరాల రికార్డ్ బద్దలైంది

కటక్: 2019లో 47వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న భారత ఓపెనర్ రోహిత్ శర్మ 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఒకే ఏడాది అత్యధిక అంతర్జాతీయ పరుగులు 2388 చేసిన ఓపెనర్ ప్లేయర్ గా నిలిచాడు. అంతకుముందు 1997లో శ్రీలంక ఓపెనర్ బ్యాట్స్ మెన్ జయసూర్య టెస్టులు, వన్డేల్లో [ READ …]

క్రీడారంగం

విండీస్ విధించిన భారీ లక్ష్యాన్ని భారత్ చేదిస్తుందా?

కటక్: నిర్ణయాత్మక మూడో వన్డేలో విండీస్ విజృంభించింది భారత్ ముందు 316 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు కు దిగిన విండీస్ మొదట ఆచితూచి ఆడుతూ పవర్ ప్లే ముగిసేసరికి 44 పరుగులు చేసింది. 14వ ఓవర్లో జడేజా లూయిస్ ని వెనక్కి [ READ …]

క్రీడారంగం

రోహితా… మజాకా!

విండీస్ తో రెండో వన్డేలో “హిట్ మ్యాన్” రోహిత్ శర్మ మరోసారి విశ్యరూపం చూపించాడు.నెమ్మదిగా బ్యాటింగ్ ప్రారంభించిన రోహిత్ ,హాఫ్ సెంచరీ తర్వాత గేర్ మార్చి శతకం పూర్తి చేసుకున్నాడు.శతకం తర్వాత మరింత స్పీడ్ పెంచిన హిట్ మ్యాన్ మెరుపు వేగంతో 150 పరుగులు పూర్తిచేరసుకున్నాడు.వన్డే డబుల్ సెంచరీ [ READ …]

క్రీడారంగం

విశాఖ వన్డేలో భారత్ ఘన విజయం

వైజాగ్: విశాఖ వన్డేలో భారత్ 107 పరుగులతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 387 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకోవడంలో వెస్టిండీస్ తడబడింది. 43.3 ఓవర్లలో విండీస్ 280 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బ్యాట్స్‌మెన్‌లో రోహిత్ శర్మ 159 పరుగులు, కేఎల్ రాహుల్ 102, పంత్ 39, [ READ …]

క్రీడారంగం

చివరి టీ20లో విజయం సాధించిన భారత్… సిరీస్ మనదే…

ముంబై: వెస్టిండీస్‌తో ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన చివరి టీ20లో భారత్ 67 పరుగులతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 241 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఆరంభలోనే 3 వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కోలుకోలేకపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు [ READ …]

క్రీడారంగం

ఆటల్లో రాణిస్తే గుర్తింపు – దానికి నేనే నిదర్శనం

రెయిన్బో స్పోర్ట్స్ మీట్ లో పివి సింధు హైదరాబాద్ : విద్యార్థులు చదువులో రాణిస్తూనే ఆట పాటల్లోనూ ఉన్నత స్థానాలు అధిగమించాలని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు సూచించారు. బీరంగూడ లోని రెయిన్ బో ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగిన వార్షిక స్పోర్ట్స్ మీట్ కి పీవీ [ READ …]

క్రీడారంగం

హైదరాబాద్ టీ20లో ఘన విజయం సాధించిన భారత్

హైదరాబాద్: t-20 సిరీస్ లో భాగంగా హైదరాబాద్ లో జరిగిన మొదటి టి-20లో టీమిండియా విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్ల కు ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదన ను ప్రారంభించిన [ READ …]

క్రీడారంగం

విండీస్ టూర్‌కు వెళ్లే కోహ్లీ సేన ఇదే!

ముంబై: ఆగస్ట్‌లో జరగనున్న వెస్టిండీస్‌ టూర్‌కు భారత క్రికెట్ జట్లను ప్రకటించారు. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో జరిగిన బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఈ జట్లను ప్రకటించింది. ఆగస్టు 3వ తేదీ నుంచి భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్టులు ఆడనుంది. మూడు ఫార్మాట్లకు కోహ్లీయే [ READ …]

క్రీడారంగం

విండీస్‌పై ఆడుతూ పాడుతూ విజయం సాధించిన ఇంగ్లండ్

సౌతాంప్టన్: ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్-విండీస్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ ఆడుతూపాడుతూ విజయం సాధించింది. కరీబియన్లు నిర్దేశించిన 212 పరుగుల విజయ లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో [ READ …]