మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       సినిమా న్యూస్

రామ్ చరణ్ స్టార్ స్టేటస్ పెంచే సినిమా రంగ స్థలం: చిరంజీవి

Updated: 19-03-2018 02:26:47

వైజాగ్: రంగస్థలం ప్రి రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు సుకుమార్‌తో పాటు మెగా పవర్ స్టార్ రాం చరణ్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా విషయంలో అగ్ర తాంబూలం దర్శకుడు సుకుమార్ కేనని చిరంజీవి చెప్పారు. రామ్ చరణ్ కి రంగస్థలం తన స్టార్ స్టేటస్ పెంచే సినిమా అవుతుంది, నటుడిగా మరో మెట్టుకి ఎదిగే సినిమా అవుతుందన్నారు. రంగ స్థలం ఈ నెల 30న విడుదల కానుంది.  
 
చిరంజీవి పూర్తి ప్రసంగం వీడియో కోసం కింద క్లిక్ చేయండి  

షేర్ :

మరిన్ని సినిమా న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.