మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       జాతీయం న్యూస్

ఉత్తరభారతం, ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం

Updated: 31-01-2018 01:03:19

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.2గా నమోదైంది. హిందూకుష్ పర్వత ప్రాంతంలో 190 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భూమి కంపించింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, కశ్మీర్ సహా అనేక రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. పాకిస్థాన్‌లోనూ భూకంపం వచ్చింది. భూకంప తాకిడికి పాకిస్థాన్‌ బెలూచిస్తాన్ లస్‌బెలాలో ఒకరు చనిపోయినట్లు సమాచారం. నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా అందాల్సి ఉంది. 

షేర్ :

మరిన్ని జాతీయం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.