మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       సినిమా న్యూస్

తమ్ముడి అంత్యక్రియలకు హాజరుకాని రవితేజ .. చివరిచూపు చూడలేనన్న రవితేజ

Updated: 25-06-2017 03:28:30

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కొత్వాల్ గూడ ఔటర్ రింగు రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టి చనిపోయిన తమ్ముడు భరత్ రాజు అంత్యక్రియలకు సినీ నటుడు రవితేజ హాజరుకాలేదు. జూబ్లిహిల్స్ మహాప్రస్థానంలో జరిగిన అంత్యక్రియలకు రవితేజ తల్లిదండ్రులు కూడా అంత్యక్రియలకు హాజరుకాలేదు. తమ్ముడు రఘు మాత్రమే అంత్యక్రియలకు హాజరయ్యారు. అంత్యక్రియలకు కేవలం పది మంది మాత్రమే హాజరయ్యారు. కుటుంబ సభ్యులు లేకుండానే అంత్యక్రియలు ముగిశాయి. తమ్ముడిని చివరిచూపు చూడలేనని రవితేజ చెప్పినట్లు తెలిసింది. తమ్ముడు రఘు తప్ప రవితేజ, ఆయన కుటుంబ సభ్యులు ఉస్మానియా మార్చురీ దగ్గరకు కూడా రాలేదు. 

షేర్ :

మరిన్ని సినిమా న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.