మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

కూలిన విమానం.. 50 మంది మృతి

Updated: 12-03-2018 03:13:58

ఖాట్మండు: నేపాల్ రాజధాని ఖాట్మండు శివారులో విమానం కూలింది. ఢాకా నుంచి ఖాట్మండుకు వస్తూ ల్యాండ్ అయ్యే క్రమంలో ఫుట్‌బాల్ మైదానంలోకి దూసుకుపోయింది. ప్రమాదానికి గురైన ఈ బోయింగ్ 737 ప్యాసింజర్ విమానం బంగ్లాదేశ్‌కు చెందినది. మంటల్లో చిక్కుకుని 49 మంది సజీవదహనమయ్యారు. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సాంకేతిక లోపాల వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఘటనపై భారత్ విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది.  
 

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.