మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       సినిమా న్యూస్

దాసరి పార్థివ దేహాన్ని మోసేది ఆ నలుగురే.. మరెవరూ వద్దు: మోహన్‌బాబు

Updated: 31-05-2017 08:02:45

హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు పార్థివదేహాన్ని తరలిస్తున్న సమయంలో ఆయన శిష్యుడు మోహన్‌బాబు అన్నీ తానై చూసుకున్నారు. పాడె మోయాల్సిన నలుగురు వ్యక్తుల పేర్లు చెబుతూ వారు తప్ప మరెవరూ తాకరాదని, మరో ఇద్దరు మాత్రం మధ్యలో పట్టుకుని ఉండాలని ఒకింత కఠినంగానే చెప్పారు. గుడి దగ్గరికి వెళ్లాక అక్కడ నీళ్లు చల్లిన తర్వాతే పార్థివ దేహాన్ని కిందపెట్టాలని, ఎవరూ తొందరపడ వద్దని సూచించారు. గోవిందా.. గోవిందా.. అంటూ నిదానంగా ముందుకు కదిలారు.  
 

షేర్ :

మరిన్ని సినిమా న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.