మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

ప్రజల ముందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదిక

Updated: 02-03-2018 12:49:14

హైదరాబాద్: జనసేన చొరవతో ఏర్పాటైన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలోని ముఖ్య సభ్యులు హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు. కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య కార్యదర్శి  ఐ.వై.ఆర్.కృష్ణారావు, లోక్ సభ మాజీ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, ఐ.ఏ.ఎస్.మాజీ అధికారి తోట చంద్రశేఖర్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కమిటీ నివేదిక రూపకల్పనపై చర్చలు జరిపారు. నేడు ప్రజల ముందు నివేదిక ఉంచాలని నిర్ణయించారు.

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.