మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       వెరీ స్పెషల్ న్యూస్

సంచలన నిర్ణయం తీసుకున్న యోగి

Updated: 04-04-2017 08:03:14

లక్నో: ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. రైతులకు 39, 729 కోట్ల రూపాయల రుణం మాఫీ చేశారు. తొలి కేబినెట్ సమావేశానంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. చిన్న సన్నకారు రైతులకు దీన్ని వర్తింప చేస్తారు. రెండున్నర కోట్ల మందికి దీని వల్ల మేలు జరగనుంది.  

షేర్ :

మరిన్ని వెరీ స్పెషల్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.