మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

తమిళనాడులో భారీ వర్షాలు

Updated: 14-03-2018 11:22:26

చెన్నై: అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. తిరునల్వేలి, తూత్తుకూడి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తూత్తుకూడి అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తూత్తుకూడి, రామేశ్వరం ఓడరేవులో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.