మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       సినిమా న్యూస్

దుమ్మురేపిన రజినీకాంత్

Updated: 02-03-2018 02:42:34

సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటించినస కాలా సినిమా టీజర్ విడుదలైంది. పిఏ రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నానాపటేకర్, హుమా ఖురేషీ, సాయాజీ షిండే తదితరులు నటించారు. సంగీతం సంతోష్ నారాయణన్ అందించారు. టీజర్ రిలీజైన కొద్దిసేపటికే లక్షల్లో హిట్స్ వచ్చాయి. 

షేర్ :

మరిన్ని సినిమా న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.