మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తాజా వార్తలు

కృష్ణార్జున యుద్ధం టీజర్ విడుదల

Updated: 10-03-2018 10:13:52

నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమా టీజర్ విడుదలైంది. నాని సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమాను సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించారు. సినిమా ఏప్రిల్ 12న విడుదల కానుంది.  
 

షేర్ :

మరిన్ని తాజా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.