మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       సినిమా న్యూస్

ఈ నెల 16న విడుదల కానున్న కర్తవ్యం

Updated: 12-03-2018 02:59:40

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన కర్తవ్యం సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. తమిళంలో అరమ్ పేరుతో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కర్తవ్యం పేరుతో విడుదల చేస్తున్నారు. గోపి నైనర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను శరత్ మరార్, రవీంద్రన్ నిర్మిస్తున్నారు. 

షేర్ :

మరిన్ని సినిమా న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.