మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       సినిమా న్యూస్

శ్రీదేవి మృతికి నివాళిగా పాటపాడిన ప్రియా వారియర్

Updated: 28-02-2018 03:32:01

ముంబై: శ్రీదేవి మృతికి నివాళిగా మలయాళ నటి, ‘ఒరు అదార్ లవ్’ హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ పాట పాడింది. శ్రీదేవి హఠాన్మరణానికి విచారం వ్యక్తం చేసిన ప్రియ కరణ్ జోహార్ సినిమాలోని ‘తుమ్ కభీ హై ఖబర్ ముఝ్ కోభీ.హో రహా హే జుదా..’ అనే పాటను పాడి నివాళులర్పించింది. చరిత్ర ఎప్పుడూ వీడ్కోలు పలకదని, తరువాత కలుద్దామని మాత్రమే చెబుతుందని ప్రియ తన ట్వీట్‌లో పేర్కొంది. శ్రీదేవి మరణవార్త తెలిసినప్పుడు ప్రియ ట్వీట్ చేస్తూ ఆమె మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంది.  

షేర్ :

మరిన్ని సినిమా న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.