మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

నితిన్, రాశిఖన్నా శ్రీనివాస కళ్యాణం షూటింగ్ షురూ

Updated: 04-03-2018 10:39:06

నితిన్, రాశిఖన్నా జంటగా శ్రీనివాస కళ్యాణం సినిమా షూటింగ్ ప్రారంభమైంది. వేగేష్న సతీష్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నారు. సంగీతం మికే జే మెయర్ అందిస్తున్నారు. సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ విడుదల చేశారు. 

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.